AP Govt servicesGSWS servicesNavarathnaluVolunteer Services

6 Step Validation status check

6 Step Validation status check

Eligibility with 6 Step Validation status check to ap welfare schemes –
6 Step Validation status check
Navarathnalu schemes eligibility పొందడానికి, బియ్యం కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఇంటి పట్టాలు, అమ్మఒడి, వైస్సార్ చేయూత, వైస్సార్ రైతు భరోసా, వైస్సార్ ఆసరా, ఇలా ఏ సంక్షేమ పథకానికి అయిన మన రాష్ట్రం లో అర్హత సాధించాలంటే మొదట RTGS ద్వారా ఆరు దశల ధ్రువీకరణ అనేది జరగాలి. ఈ ఆరు దశల ధ్రువీకరణ అనేది ఏంటంటే:-
ఆరు దశల ద్రువీకరణ కు సంబంధించి ఒక కుటుంబంలో అందరి ఆధార్ కార్డులు/సంబంధిత వివరాలు కింద ఇవ్వబడిన లింకు లలో చూసుకోవచ్చు :
1. LAND ( భూమి )
◾️ ఆధార్ నెంబర్ ద్వారా ఆ వ్యక్తికి ఆ గ్రామం లో ఎంత భూమి ఉన్నది అని తెలుసుకొనుటకు ( ఇది కేవలం ఆ గ్రామంలో ఉన్న భూమి వివరాలు మాత్రమే తెలుసు కొనుటకు )
◾️ ఒకవేళ ఆ వ్యక్తికి ఆధార్ కార్డు పై ఉన్న మొత్తం భూమి వివరాలు (అన్నిగ్రామాల్లో కలిపి ) కావాలి అంటే విఆర్ఓ గారి లాగిన్లో అవుతుంది
2.FOUR WHEELER VEHICLE ( నాలుగు చక్రాల వాహనము )
◾️ కారు నెంబర్ ద్వారా ఆ వాహనం ఎవరి పేరు మీద ఉంది అని తెలుసు కొనుటకు లింక్
Link1:
Link2:
 3. GOVERNMENT EMPLOYEE ( ప్రభుత్వ ఉద్యోగి )
◾️HRMS ID ద్వారా CFMS ID తెలుసు కొనుటకు లింక్
◾️ ఆధార్ నెంబర్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగా కాదా అని తెలుసుకొనుటకు లింక్ :
[ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి అయితే కింద ఇవ్వబడిన మెసేజ్ చూపిస్తుంది:
” The display of employee personal details are restricted in CFMS ” ]
4. Income Tax ( ఆదాయపు పన్ను )
◾️GSTIN/UIN నెంబర్ ను ఎంటర్ చేసి తెలుసుకోటానికి లింక్ :
◾️PAN Card నెంబర్ ద్వారా INCOME TAX రిటర్న్స్ రిఫండ్ తెలుసుకోటానికి లింక్
◾️ Form 26AS (TAX CREDIT ) డౌన్లోడ్ చేసుకోను విధానం:
Logon to ‘e-Filing’ Portal www.incometaxindiaefiling.gov.in
Go to the ‘My Account’ menu, click ‘View Form 26AS (Tax Credit)’ link.
Read the disclaimer, click ‘Confirm’ and the user will be redirected to TDS-CPC Portal.
In the TDS-CPC Portal, Agree the acceptance of usage.
Click ‘Proceed’.Click ‘View Tax Credit (Form 26AS)’Select the ‘Assessment Year’ and ‘View type’ (HTML, Text or PDF)Click ‘View / Download’
5. ELECTRICITY UNITS CONSUMPTION ( విద్యుత్ వినియోగ యూనిట్లు )
◾️For APSPDCL
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు
◾️For APEPDCL
దిగువ లింక్ పై క్లిక్ చేసి సర్వీస్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసే విద్యుత్ వినియోగ యూనిట్లు తెలుసుకోవచ్చు
6.MUNICIPAL PROPERTY (పట్టణ ఆస్థి )
◾️ ప్రాపర్టీ టాక్స్ తెలుసు కొనుటకు లింక్
◾️సంబంధిత అధికారి ధృవీకరించబడిన పత్రం ద్వారా నిర్ధారించవచ్చు

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!