AP Govt servicesGSWS services
Agri gold payment status 2021

Table of Contents
Agri gold payment status 2021
అగ్రి గోల్డ్ బాధితులకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా అందులో అమౌంట్ డిపాజిట్ చేసినవారి వివరాలు నమోదు రిజిస్ట్రేషన్ ప్రక్రియను తెలిసిందే. అగ్రి గోల్డ్ సంస్థలో ఎవరైతే అమౌంట్ డిపాజిట్ చేసారో వారికి రిజిస్ట్రేషన్ మరియు వెరిఫికేషన్ పూర్తి అయ్యి డబ్బు వారి ఖాతా లో జమ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి కింది విధంగా చేయండి.
- అగ్రిగోల్డ్ డిపాజిట్ వెరీఫికేషన్ బాధితులు స్టేటస్ ను చెక్ చేయడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
- https://www.agrigolddata.in/depositors_verifications
- పైన ఉన్న లింక్ ని క్లిక్ చేసిన తరువాత జిల్లాను మరియు మీ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి.
- ఆ తరువాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. పక్కనే Depositors information అనే దగ్గర మీ పేరు, బ్యాంకు ఖాతా నెంబర్, మీ బ్యాంకు యొక్క IFSC కోడ్, మీ డిపాజిట్ అమౌంట్ మరియు మీ స్టేటస్ చూపిస్తుంది.