AP Grama Volunteers Notification


Table of Contents
AP Grama Volunteers Notification District Wise Released Dates and Apply Online
AP Grama Volunteers Notification
. ఆంధ్రప్రదేశ్ గ్రామ/ వార్డు వాలంటీర్ నోటిఫికేషన్ కొన్ని జిల్లాలో దాదాపు 1202 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. . దీనికి సంబంధించి మీ మండలాలు లో ఎన్ని పోస్టులకు ఖాళీగా ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ క్రింది లింక్ ను సెలెక్ట్ చేసుకోండి.
. అలాగే ఏ జిల్లాలో ఎప్పుడు వాలంటీర్ పోస్టు కి నోటిఫికేషన్ విడుదల చేసిన కూడా ఇక్కడ కింద ఇవ్వబడిన లింక్ తో ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు
అర్హతలు:
. ఈ గ్రామ/వార్డు వాలంటీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేయడానికి ఆసక్తి కలవారు తప్పనిసరిగా 10వ తరగతి పాస్ అయి ఉండాలి.
జీతం(గౌరవ వేతనం):
. ప్రతి నెల రూ. 5000 మీ బ్యాంక్ ఖాతా లికి నేరుగా CFMS id ద్వారా జమ చేయబడుతుంది. . మీరు ఇలా అన్ని వివరాలు తెలుసుకున్న తరువాత వాలంటీర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని ఆసక్తి ఉంటే కింద ఉన్న లింక్ ను సెలెక్ట్ చేసుకోండి.
. మీరు దరఖాస్తు చేసిన తరువాత నీ యొక్క ఇంటర్వ్యూ తేది ని మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ఈ కింద ఉన్న లింక్ ను సెలెక్ట్ చేసుకొని మీ online registration number ను, మీ ఆధార్ నెంబర్ ను మరియు మీ DOB వివరాలు నమోదు చేసి తెలుసుకోగలరు.