Education
AP intermediate online admissions 2021

Table of Contents
AP intermediate online admissions 2021
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డ్ online ద్వార అడ్మిషన్లు చేసుకోవడానికి నోటిఫికేషన్ నీ విడుదల చేసింది.
- ఈ నెల 13 నుంచి 23 వరకు విద్యార్థులు అందరూ online తో https://bie.ap.gov.in/ దరఖాస్తు చేసుకోవచ్చు.
- దరఖాస్తు సమయంలో ఎలాంటి డాక్యుమెంట్స్ upload చేయాల్సిన అవసరం లేదు.
- దరఖాస్తు ఫీజ్ OC,BC, లకు 100/- మరియు SC,ST లకు 50/- గాను ఫీజ్ నిర్ణయించారు.
- ఈ నెలాఖరులోగా అన్ని అప్లికేషన్ ల పరిశీలన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.