AP Ration Card Ekyc Process


Table of Contents
AP Ration Card Ekyc Process – Ekyc process by volunteers
2 రోజులు మాత్రమే: 24, 25 తేదీల్లో పూర్తి చేయాలి.device ని కనెక్ట్ చేసి ప్రక్రియ పూర్తి చేయాలి.క్రింది వీడియో నీ క్షుణ్నంగా పరిశీలన చేయాలి.చాలా సులభం.సోమవారం సాయంత్రం కి పూర్తి అవ్వాలి.
1. క్రింది తెలిపిన లింక్ నుండి వాలంటీర్ యొక్క మొబైల్ లో aepos/aepds app download చేసుకొనాలి.చేసుకున్న పిదప వాలంటీర్ తన యొక్క క్లస్టర్ ఐడీ తో లాగిన్ అయ్యి థంబ్ వేస్తే వాలంటీర్ ఆతెంటికేషన్ పూర్తి చేయాలి.
2. తదుపరి వచ్చిన 4 ఆప్షన్లు లో “ఇష్యూ కార్డ్” అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే” కొత్త రైస్ కార్డ్” నంబర్ అడుగుతుంది.ఎంటర్ చేయాలి.చేసిన పిదప ఆ రైస్ కార్డ్ లో ఉన్న కుటుంబ సభ్యుల వివరాలు,male/female,relationship వివరాలు కనిపిస్తాయి.అపుడు ఆ కుటుంబం లో ఉన్న వయసు లో పెద్ద వారైన స్త్రీ కి మాత్రమే “సెల్ఫ్” అని ఆప్షన్ ని రెలాషన్ షిప్ లో ఇచ్చి మిగిలిన కుటుంబ సభ్యులకు సెల్ఫ్ తో ఉన్న రిలేషన్ బట్టి ఆప్షన్ ఇవ్వాలి(భర్త,కుమారుడు,కూతురు).ఇచ్చిన తదుపరి సబ్మిట్ చేస్తే వాళ్ళ పేర్లు:ఆధార్ నంబర్:ekyc స్టేటస్(ekyc ఇది వరకే అయి ఉంటే Y: Yes,, ఇది వరకే అవకపోతే N:no అని వస్తుంది)
3.ము ందుగా ఓపెన్ అయిన ఆధార్ వివరాలు సరిపోయాయా/లేదా అని చూడాలి.ఆధార్ నంబర్ తప్పుగా పడితే వెంటనే ఆధార్ తప్పు పడిన వ్యక్తి పేరు మీద సెలెక్ట్ చేసి “modify Uid” అనే ఆప్షన్ క్లిక్ చేసి సరిచేసుకొనవలెను.సుమారుగా అన్ని ఆధార్ నంబర్స్ సరిగానే ఉన్నవి.
4. ఆధార్ వివరాలు సరిపోతే వెంటనే పక్కనే గల ekyc స్టేటస్ లో ఎవరి పేరు వద్ద N అని ఉందో వారితో వారి థంబ్ వేయిస్తే ekyc success అని వస్తుంది.దీనితో ప్రక్రియ పూర్తి అయినట్లు.ఇది వరకే ekyc పూర్తి అయి ఉన్నట్లు :Yes అని ఉంటే వారికి ekyc అవసరం లేదు.కుటుంబం మొత్తం కి కూడా Yes అని వేస్తే వారికి కూడా ekyc అవసరం లేదు.
5. గమనిక:చిన్న పిల్లలు/వృద్దులు కు దీనిని ఒకసారి ప్రయత్నించాలి.వారికి అవ్వనిచో అక్కడితో వారి ekyc చేసే ప్రక్రియను ఆపేయాలి.వారి ekyc నీ తదుపరి వచ్చే నెలలో పరిష్కరిస్తారు.ఆందోళన వద్దు అని వాలంటీర్ వాళ్లకు చెప్పాలి.కుటుంబంలో మిగిలిన వారిలో ekyc అవ్వని వారికి పూర్తి చేయాలి.
6. కొత్త రైస్ కార్డ్ ఉన్న ప్రతి కుటుంబం కు ekyc తప్పనిసరి. ఈ ప్రక్రియ లో వాలంటీర్ ప్రతి ఇంటికి వెళ్లి app లో కొత్త రైస్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి.పాత రేషన్ కార్డ్ నంబర్ అసలు పనికిరాదు.only with new rice card number only.
2 రోజులు మాత్రమే సమయము. అర్జెంట్ గా పూర్తి చేయించండి.దయచేసి అశ్రద్ధ చేయకూడదు.
Its Most Urgent By CSDT’s Of All Mandals.