ap vahana mitra online apply


Table of Contents
ఆటో మాక్సీ డ్రైవర్లకు శుభవార్త
ap vahana mitra online apply – ఆంధ్రప్రదేశ్ లో ఆటో మాక్సీడ్రైవర్లకు మన ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గా ఆ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం అందరికీ తెలిసిందే
అయితే ఇందులో బాగాంగా రెండో విడత గా వాహన మిత్ర పథకం ద్వారా మళ్లీ ఆర్థిక సహాయం అంజేయనున్నరు, దరఖాస్తుకు మే 26 వ తేదీ ఆఖరి తేదీ అవగా, అందరూ ఆన్లైన్ లో గాని లేక మీ వలాంటేర్ ద్వారా గాని దరఖాస్తు చేసుకోవచ్చు,జూన్ 4 నుంచి ఈ రెండో విడత కి శ్రీకారం చుట్టారు.
1.వాహనమిత్ర రెండో విడత దరఖాస్తుల స్వీకరణ
2. వై.ఎస్.ఆర్. వాహనమిత్ర లబ్ధిదారులకు రెండో ఏడాది కూడా ఆర్థికంగా చేయూత అందించేందుకు గాను అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు
3. డ్రైవింగ్ లైసెన్సు కలిగిన ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీక్యాబ్ వాహన యజమానులకు రూ.10వేలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు.
4. ఈ నెల 17 వరకు రవాణాశాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు దీనికి అర్హులు
5.ఆధార్‌కార్డు, తెల్లరేషన్‌కార్డు, వాహనం ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు పాస్ పుస్తకం, కుల ధ్రువీకరణ పత్రం కలిగి ఉండాలి
6.దరఖాస్తులు గ్రామ సచివాలయం, వార్డు సచివాలయంలో ఈ నెల 18 నుంచి 28 వరకు స్వీకరిస్తారు
Following are the required documents to apply for Vahana mitra scheme
1. Aadhar Card 2. Driving License 3. Vehicle Documents(RC) 4. Bank Account PassbookClick here to get application form