AP Govt servicesFarmers schemes and servicesGSWS servicesNavarathnaluVolunteer Services

Apply for YSR Rythu Bharosa

How to apply for YSR RYTHU BHAROSA

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి రూ.15000 రూపాయలు అందజేస్తున్న విషయం ప్రతి రైతు కి తెలిసిన విషయమే. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకొని వారికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్నది ఇక్కడ ఇవ్వడం జరిగింది.


1. మీ దగ్గర్లో ఉన్న గ్రామ సచివాలయంలోకి నే ఆధార్ కార్డు మరియు పట్టాదారు పాస్ పుస్తకము తీసుకొని వెళ్ళి అక్కడ అగ్రికల్చర్ అసిస్టంట్ నీ గాని లేక సంబంధిత అధికారికి ఇవ్వండి.
2. అక్కడ వారు క్రింది విధంగా మీ అప్లికేషన్ దరఖాస్తు నీ పూర్తి చేస్తారు.
Step 1:
. Open YSR Rythu bharosa website by clicking on this site YSR rythu bharosa
Step 2:
. After clicking on the above link they will be redirected with the login page as shown below.


Step 3:
. Enter user name and password in provided feilds and enter the CAPTHA as shown in the screen, then choose login.
Step 4:
. After logging into the YSR Rythu bharosa portal they can enter all the required details asked by webportal and finally they will Submit your request.
Thank you., This process complete successfully

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!