NationalAP Govt servicesAP News
Download Covid Vaccination Certificate in Whatsapp
Download Covid Vaccination Certificate in Whatsapp
- ఇప్పుడు మీరు కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను వాట్సాప్ లో కూడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- కరోనా టీకా వేయించుకున్నవారు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ పొందడం ఇప్పుడు చాల సులువు అయ్యింది.
- వాట్సాప్ ద్వార ఇప్పుడు సెకండ్ల వ్యవధిలో సర్టిఫికేట్ పొందవచ్చని కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రనికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ప్రయాణం చేయాలంటే తప్పనిసరిగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉంటేనే ప్రయాణానికి అనుమతి లభిస్తుంది.
- ప్రస్తుతం కోవిన్ పోర్టల్ ద్వార ఈ సదుపాయం ఉండగా, ఈ పోర్టల్ స్లోగా ఉండటం వల్ల సులభతరంగా కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను పోర్టల్ నుంచే కాకుండ వాట్సప్ ద్వార కూడ పొందేలా ప్రత్యమ్నాయన్ని అందిస్థున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవియా ప్రకటించారు.
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ను డౌన్ లోఅడ్ చేసుకోవడం ఎలా?
- మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ నెంబెర్ 9013151515 ని మీ ఫోన్ లో సేవ్ చేసుకోవాలి.
- కరోనా వ్యాక్సిన్ కోసం కోవిన్ పోర్టల్ లో లేదా కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేసుకున్న నెంబెర్ తో మాత్రమే మీరు వాట్సప్ లో ఉపయోగించాలి.
- వాట్సప్ కాంటాచ్ట్ లిస్ట్ లో మైగన్ వాట్సప్ నెంబెర్ పై క్లిక్ చేసి అందులో టైప్ చేయాలి.
- రిజిస్టర్ ఫోన్ నెంబర్ కి ఆరు అంకెల ఓ.టి.పి. వస్తుంది.
- ఆ ఓ టి.పి. ని మీ వాట్సప్ చాట్ బాక్స్ లో ఎంటెర్ చేయాలి.
- కరోనా వ్యాక్సిన్ కోసం ఒకే ఫోన్ నెంబెర్ ఒకరి కంటే ఎక్కువ మందికి రెజిస్టర్ చేసి ఉంటే వారి అందరి పేర్లు చాట్ బాక్స్ లో చూపిస్తాయి. అందులో ఎవరి సర్టిఫికేట్ లు కావాలో అడుగుతుంది.
- మీకు ఎవరెవరి సర్టిఫికేట్ లు కావాలో నెంబర్ సూచిస్తూ ఆ సంఖ్య ని ఎంటెర్ చేయగానే ఆ వ్యక్తి యొక్క సర్టిఫికేట్ ప్రత్యక్షమవుతుంది.