NavarathnaluAP Govt servicesGSWS servicesVolunteer Services

Jagananna Chedodu Scheme Online Application Submission Extended

 

జగనన్న చేదోడు పథకానికి దరఖాస్తు గడువు పెంపు – అభ్యర్థనలు అన్ని గ్రామ/వార్డు సచవాలయంలోనే చేసుకోవాలి.

Jagananna Chedodu Scheme Online Application Submission Extended

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాల లో ఒకటైన జగనన్న చేదోడు స్కీమ్ ఒకటి. ఈ నెలలో అనగా జూన్ 10వ తేదీన అర్హులైన వారు అందరూ లబ్ధి చేకూరిన విషయం తెలిసిందే, అయితే ఇంకా అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరైనా మిగిలిపోయి ఉంటే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు ముందుగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించి మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు దరఖాస్తు గడువు పెంచమని సదరు సంబంధిత అధికారులకి ఆదేశించడం తో BC Welfare Executive Directer దరఖాస్తు గడువు పెంచనున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఇవే:

Most Urgent – Jagananna Chedodu Scheme

జిల్లాలోని మండల పరిషత్ అబివృద్ది అధికారులకు మరియు మునిసిపల్ కమీషనర్లకు తెలియజేయునది.

జగనన్న చేదోడు పథకం ( *Financial Assistance to Tailoring shops, Rajaka, and Nayeebrahims*) కి సంబంధించి శ్రీయుత మేనేజింగ్ డైరెక్టర్, ప్రధాన కార్యాలయం, విజయవాడ వారి ఆదేశముల మేరకు అర్హులైన ఉండి మంజూరు కానీ లబ్దిదారుల కోసము *Registration* గడువు *10.07.2020* తేది వరకు పోడిగించియున్నారు.

కావున మీ సంబందిత వెల్ఫేర్ సెక్రటరి లాగిన్ ద్వారా *ప్రసుతము నియమనిబందనల ప్రకారం* అర్హులైన లబ్దిదారులను మాత్రేమే పథకం నందు *Registration* చేయవలసినదిగా కోరడమైనది.

గమనిక: అనర్హులకు *Registration* చేసిన యెడల సంబందిత వెల్ఫేర్ సెక్రటరి వారు భాద్యులు అగుదురు.

Executive Director, BC Corporation.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!