AP Govt servicesGSWS servicesVolunteer Services
Jagananna thodu schedule implementation


Table of Contents
జగనన్న తోడు పథకం
Jagananna thodu schedule implementation
జగనన్న తోడు పథకం సమాచార సేకరణ మరియు దృవీకరణ కొరకు ప్రామాణిక క్రియ విధానాలు. జూలై 30వ తేదీ నాటికి ఐడీ కార్డులు పంపిణీ.
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో మరో సంక్షేమ పథకం జగనన్న తోడు, చిరు వ్యాపారస్తులకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయడం. అందుకు సంబంధించిన సమాచార సేకరణ మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎవరెవరు అర్హులు అన్నది తెలుసుకోండి.