Mini Trucks for PDS Rice Distribution Scheme


Table of Contents
Mini Trucks for PDS Rice Distribution Scheme
రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేయుటకు మినీ ట్రక్స్ ను బ్యాంకు లింకేజి పథకం ద్వారా 60% సబ్సిడీ , బ్యాంకు లోను 30% మరియు లబ్దిదారుని వాటా 10% తో BC, SC, ST మరియు EBC అనగా OC కులమునకు చెందిన బలిజ, ఆర్య వైశ్య, బ్రాహ్మణ , రెడ్డి , కమ్మ కులాలు ఈ పథకము నకు అర్హులు అని తెలియజేయడమైనది.
అర్హత, అవసరమైన పత్రాలు, కులాల వారీగా ఖాళీలు, ఎంపిక విధానం, రుణ విధానాలు వంటి పూర్తి వివరాలు పిడిఎఫ్ ఫైళ్ళలో ఇవ్వబడ్డాయి. దయచేసి వాటిని డౌన్లోడ్ చేయండి.
Application for PDS Trucks in Telugu.
Application for PDS Trucks in English.
Click here to view BC and EBC proceedings.
Click here to view SC proceedings.
Click here to view SC proceedings.
గమనిక :
SC / ST / BC / Minority వారు సంబందిత కార్పోరేషన్ ద్వారా లబ్దిపొందుతారు కాబట్టి EBC కార్పోరేషన్ పరిదిలోకి రారు. కావున EBC కింద ఎంపిక చేయరాదు.