AP Govt servicesGSWS servicesNavarathnaluVolunteer Services
ONE RATION CARD ONE PENSION


Table of Contents
ONE RATION CARD ONE PENSION IN AP
1. ఒక రేషనుకార్డుకు ఒకటే పింఛను విధానాన్ని ప్రభుత్వం అమలుచేస్తున్నందున ఒకటి కన్న ఎక్కువ పెన్షన్లు పొందుతున్న ఇలాంటి వారి వివరాలను పంచాయితీ / వార్డుల వారీగా విభజించి MPDO/ MC ల login లకు పంపడమైనది.
2. అయితే వీటిలో దివ్యాంగా, దయాలసీస్ రోగులు, తలసీమియా, పక్షపాతం పింఛన్లను మినహాయింపు ఇచ్చియున్నారు.
3. ఎక్కువ పింఛన్లు పొందుతున్న వారి జాబితాలో మినహాయింపు పింఛన్లు పొందుతున్న వారులేరు.
4. రేషనుకార్డు సంఖ్యలు తప్పుగా ఉంటే “ Remarks “ కాలం నందు ఖచ్చితమైన వివరాలను నమోదుచేయాలి.
5. ఒకే రేషనుకార్డుపైఒకటి కన్నా ఎక్కువగా ఉంటే ఎవరికి పింఛను కొనసాగించాలి, ఎవరి పింఛను నిలుపుదల చేయాలి అనేది క్షత్ర స్థాయి లో నిర్ణయించిన పిదప వారి వివరాలను online నందు నమోదు చేయాలి.
ఈ పక్రియ 15.05.2020 లోపు పూర్తి చేయాలని CEO SERP వారు తెలియజేసియున్నారు.