PM Kisan eKYC
PM Kisan apply online, beneficiary status, beneficiary list, e-kyc.
PM Kisan eKYC
కేంద్ర ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న PM కిసాన్ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ అవ్వడానికి PM Kisan eKYC తప్పనిసరి, అది ఎలాగో కింది ఆర్టికల్ పూర్తిగా చదవండి.
PM కిసాన్ eKYC చేయడానికి కావలసినవి
- Aadhar card of an applicant.
- Mobile number
How to do pm kisan ekyc
eKYC ప్రక్రియను పూర్తి చేయడానికి, ఈ కింది దశలను అనుసరించండి:-
Step1:- PM Kisan అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in ను సందర్శించండి. మీకు కింద చూపిన విధంగా PM కిసాన్ హోం పేజి ఓపెన్ అవుతుంది.
Step 2:- పై విధంగా మీకు కనిపించిన హోమ్ పేజీలో e – KYC అనే అప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు కింది విధంగా ఏకీక పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ బ్యాంకు అకౌంట్ కి లింక్ అయి ఉన్న ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి Search బటన్ మీద క్లిక్ చేయండి.
Step 3:- ఆ తరువాత కనిపించే పేజీలో Get OTP అనే బటన్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్టర్డ్ సెల్ నెంబర్ కి కి ఒక OTP వస్తుంది. అది అక్కడ నమోదు చేసి get authentication అనే ఆప్షన్ మీద నొక్కగానే OTP వెరిఫికేషన్ పూర్తి అయ్యి మీరు విజయవంతంగా ఏయ్సి పూర్తి చేసినట్టు కింది విధంగా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది.
It will show you that you have successfully completed ekyc.