AP Govt servicesGSWS servicesVolunteer Services

Self Employment By AP Sarkar

 

Self Employment by AP Sarkar

. సబ్సిడీ తో కూడిన రేషన్ సరఫరా వాహనాలు
. డిసెంబర్ 2020 నుంచి రేషన్ ఇంటి దగ్గరికే ఇవ్వడం కోసం స్వయం ఉపాధి కింద ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 60% సబ్సిడీ, 30% రుణం మరియు 10% లబ్ధి దారునికి వాటాగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఈ బిసి యువకులకు 9260 వాహనాలు ఇవ్వడానికి జగనన్న సర్కారు పచ్చజెండా
. ప్రతి వాహన లబ్ధి దారులకు నెలకు కనీసం 10 వేల రూపాయలు అడ్డయం వచ్చేలా పౌర సరఫరా శాఖతో ఒప్పందం
. సబ్సిడీ కోసం రూ. 550 కోట్లు కేటాయింపు.

అర్హతలు:

. వయస్సు 18 నుంచి 45 సంవత్సరాల లోపు ఉండాలి.
. ఆధార్ కార్డు తప్పనిసరి
. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!