AP Govt servicesGSWS servicesNavarathnaluVolunteer Services

YSR Asara

YSR Asara details – DWACRA Women

 

YSR Asara

1. ఈ పథకం డ్వాక్రా మహిళలకు వర్తిస్తుంది
2. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మాట ఇచ్చినట్టు ఏప్రిల్ 2019 వరకు తీసుకున్న ఋణాన్ని మాఫీ చేయనున్నట్టు ప్రకటించారు
3. రూ. 27,168 కోట్లు ఈ పథకానికి ప్రభుత్వం గుర్తించింది
4. రాష్ట్రం మొత్తం మీద 90 లక్షలకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారు
5. నాలుగు విడతలుగా ఈ ఋణాన్ని మాఫీ చేయనున్నారు
6. మాఫీ చేసిన మొత్తాన్ని నేరుగా దశల వారీగా మహిళల ఖాతా లోకి జమ చేస్తారు
7. మొదటి విడతగా రూ.6792 కోట్లు గా ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది
8. సెప్టెంబర్ 11న మొదటి విడత గా జమ చేయనున్న ప్రభుత్వం
9. ఆయా కార్పొరేషన్ ల నిధుల విడుదల చేస్తారు

Related Articles

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!