Farmers schemes and servicesAP Govt servicesAP NewsGSWS servicesNavarathnalu

YSR jalakala ineligible village list 2021

YSR jalakala ineligible village list 2021

YSR Jalakala- Free borewells to AP farmers – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉచితంగా బోర్స్ వేయించే కార్యక్రమం చేపట్టింది అందరికి తెలిసిన విషయమే. అయితే 2016-17 సంవత్సరం లో జియో లాజికల్ శాఖ వారు ఏ ప్రాంతంలో ఏ మట్టంలో నీటి శాతం ఉందొ అంటే ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి భూగర్భ జలాలను పరీక్ష చేసి ఒక నివేదికను తయారు చేసింది.

ఆ నివేదిక ఆధారంగానే, ఏ గ్రామాలు అర్హత ఉన్నాయి, ఏ గ్రామాలు అర్హత లేవు అన్నది మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉచిత బోర్లు వేయడానికి పరిగణలోకి తీసుకోవడం జరిగింది.

జిల్లాల, మండలాల మరియు గ్రామాల వారీగా ineligible గ్రామాల లిస్ట్ ను కింద ఇవ్వడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!