GSWS servicesAP Govt servicesNavarathnalu

YSR JALAKALA

Table of Contents

YSR JALAKALA – FREE BORES

AP CM Sri YS Jagan Mohan Reddy is going to launch YSR JALAKALA scheme on 28/09/2020.

 

*పొలాలకి ఉచిత బోర్లు వేసుకోవడానికి సంబంధించిన సమాచారం…*

*ఉచిత బోర్లు అప్లై చేయడానికి కావలసిన అర్హతలు…*

* రెండున్నర ఎకరాల పొలం ఉండాలి. (ఒకవేళ రెండున్నర ఎకరాల ఒకరిపైన లేకపోతే పక్కన ఉన్న వాళ్ళ పొలాలు పట్టాదారులు ఇద్దరూ, ముగ్గురు కలిసి బోరు కి అప్లై చేయొచ్చు.)*

* ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టాదారు పాసు పుస్తకము మరియు బ్యాంకు పాస్ పుస్తకం…*

* 1B, అడంగల్ సచివాలయంలో తీసుకోవాలి…*

* మార్జినల్ సర్టిఫికెట్ సచివాలయం లో తీసుకోవాలి. (ఇక్కడ మార్జినల్ సర్టిఫికెట్ అంటే మేము చిన్న రైతులు ఆ లేదా పెద్ద రైతుల ఆ అని సర్టిఫికేట్ తీసుకోవాలి. సచివాలయంలో అప్లై చేస్తే సచివాలయం వాళ్ళు మార్జినల్ సర్టిఫికెట్ ఇస్తారు…*

* రైతు భరోసా పొందిన పట్టాదారు పాసు పుస్తకము ఉండాలి. అయితే కొంచెం తొందరగా వర్క్ మూవ్ అవుతుంది…*

* ఇంతకుముందే బోరు ఉంటే వాళ్ళకి కొత్త బోరు వేయరు. వాళ్ళకి బోరు రాదు…*

* కొత్త బోరు కావాల్సిన వాళ్ళు పైన తెలిపిన డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోండి…*

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!