AP Govt servicesGSWS servicesNavarathnaluVolunteer Services

YSR NETHANNA NESTHAM II-PHASE APPLICATION GUIDELINES

 

వై.యస్.ఆర్. నేతన్న నేస్తం రెండవ విడత దరఖాస్తుల పరిశీలనకు మార్గదర్శకాలు

YSR NETHANNA NESTHAM II-PHASE APPLICATION GUIDELINES

చేనేత మగ్గములమీద ఆధారపడి నేత నేస్తున్న చేనేత కుటంబాలకు ఆర్థికంగా చేయూత నిచ్చెందుకు వై.యస్.ఆర్. నేతన్న నేస్తం పధకంను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ. వై.యస్.జగ్న్మోహన్ రెడ్డి గారు 21.12.2019 నాడు ప్రారంభించరు.

ఈ పధకం ద్వారా స్వంత మగ్గాలు ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000/- ఆర్థిక సహాయం అందజేస్తారు, గత సంవత్సరం లో రాష్ట్ర వ్యాప్తంగా 81783 చేనేత కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు.

1. డిసెంబర్ 21 తరువాత పథకానికి అర్హులైన అభ్యర్థుల ఇంకా మిగిలి ఉన్నారని వారిని కూడా వైస్సార్ నేతన్న నేస్తం పథకం లో చేర్చడానికి అభ్యర్థనలను మన్నించి కొత్త దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.

2. 2019-20 సం.లో లబ్ధి పొందిన వారి జాబితాను క్షేత్ర స్థాయిలో అభ్యర్థనలను పరిశీలించి తుది జాబితాను రూపొందించిన తరువాత గ్రామ/వార్డు సచివాలయం లో 18-05-2020 వ తేదీ నుంచి నవశకం పోర్టల్ నందు ఉంచబడును.

3. నవశకం పోర్టల్ లో పొందుపరిచిన 2019-20 వివరాలను Welfare and education assistant ఆ యొక్క DATA ప్రింట్ తీసుకుని ఖాళీలను పూరించి నూతన దరఖాస్తు నమోదు ఫారం లోకి మార్చి దానిని అప్లోడ్ చేయవలెను. చేనేత జౌళి శాఖ వారు ఇప్పటికే కొత్త దరఖాస్తుల వివరాలు అన్ని సచివాలయానికి పంపడం జరిగింది.

4. గ్రామ వార్డు సచివాలయం లో Welfare assistant లు 2019-20 సం. కి గాను లబ్ధి దారుల జాబితా ను నోటీస్ బోర్డ్ నందు మే 19 నుండి మే 28 2020 దాకా ప్రదర్శించాలి.

5.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!