Job AlertsAP Govt Jobs
YSR village health clinic jobs 2022

Table of Contents
YSR village health clinic jobs 2022
Dr. YSR village health clinic లలో 1681 పోస్టుల భర్తీకి కాంట్రాక్టు పద్దతి నందు పని చేయుటకు గాను నోటిఫికేషన్ జారి చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.
Click here to download the notification.
ఉద్యగం పేరు:- Mid-Level Health Provider.
ఖాళీల సంఖ్య:- 1681.
జీత బత్యాలు:- 25,౦౦౦/-
వయోపరిమితి:- ధరఖస్తుదారుని వయస్సు నోటిఫికేషన్ జారి చేసిన రోజు నుంచి 18 సం.ల నుంచి 35 సం.ల లోపు ఉండాలి. SC,ST,OBC, మరియు దివ్యాంగులకి 05 సం.ల మినహాయింపు కలదు.
ముఖ్యమైన తేదీలు:-
- అప్లికేషను ల స్వీకరణ: ౦9 వ తేది ఆగష్టు నుంచి 22 వ తేది వరకు.
- హాల్ టికెట్ లు జారి చేయు తేది: ఆగష్టు 24 వ తేది నుంచి సెప్టెంబర్ 10 వ తేది వరకు.
- పరీక్షా తేది: సెప్టెంబర్ నెల లో.
ఎంపిక, పరీక్ష విధానం:
- ఆన్లైన్ పరీక్షలో వచ్చిన మెరిట్ మార్కుల ఆధారంగానే ఎంపిక చేస్తారు. Bsc Nursing syllabus నుంచి 200 ప్రశ్నలకు multiple method లో పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. చొప్పున 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది.
- పరీక్ష సమయం మూడు గంటలు. దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.