ysr cheyutha info 2022

Table of Contents
ysr cheyutha info 2022
వైస్సార్ చేయూత 2022-23 సమాచారం
అందరూ కూడా పూర్తిగా USER MANUAL చదివి అందులో ఉన్న ప్రకారం కొత్త అప్లికేషన్స్ అప్లై చేయాలి.
కొత్తగా APPLY చేసే వారి DOB. 13.08.1962 నుండి 12-08-1977 మధ్యలో జన్మించిన వారికి మాత్రమే దరఖాస్తు చేయాలి.
PROVISIONAL ELIGIBLE/INELIGIBLE లిస్టు లో లేని వారి అందరికీ కొత్తగా దరఖాస్తు చేయాలి.
REVERIFICATION లిస్టు లో ఏ రిమార్క్స్ లతో వచ్చినవో ఆ రిమార్క్ కు తగిన గ్రీవెన్స్ WEDPS లాగిన్ NBMS లో RAISE చేయాలి.
AP SEVA PORTAL ద్వారా అప్లై చేసిన CAST/INCOME CERTIFICATE ను మాత్రమే USE చేయాలి.
ఆధార్ UPDATE హిస్టరీ ఆధార్ వెబ్ సైట్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ (DA/WEDPS) చేసి వెరిఫై చేసి UPLOAD చేయాలి.
AUH లో DOB మార్చుకోకుండా ఉంటే 0 అని ఎంటర్ చేయాలి, మిగిలిన ఏమి మార్పులు (అడ్రస్/MOBILE NUMBER/BIO METRIC/NAME/GENDER) 0 అని సెలెక్ట్ చేసుకోవాలి.
ఆధార్ ఎన్రోమెంట్ తేది అంటే ఆధార్ హిస్టరీ లో TYPE OF UPDATE అనే దానిలో NEW అని ఉంటుంది. అక్కడ ఉన్న DATE OF UPDATE లో ఏ తేది ఉంటే ఆ తేదియే ఆధార్ ఎన్రోల్మెంట్ తేది.
WEDPS/DALOGIN లో అన్ని వెరిఫై చేసి సబ్మిట్ చేసిన తర్వాత లబ్దిదారులు ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నంబర్ కు OTP వెళ్తుంది అధి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత WEA/WWDS NBMS LOGIN కు FORWARD అవుతుంది.
WEA/WWDS లాగిన్ లో వచ్చిన అప్లికేషన్స్ కు సంబంధించి వెల్ఫేర్ ప్రతి కొత్తగా APPLY చేసిన లబ్దిదారులు ఇంటికి వెళ్ళి వెరిఫై చేయాలి… REMARKS YSR CHĒYUTHA FIELD VERIFICATION FORM లో FILL చేయాలి. PDF FORMAT లో అప్లోడ్ చేయాలి మరియు LATITUDE LONGITUDE AND TIME వచ్చేలా లబ్దిదారురాలితో & వెల్ఫేర్ ఫోటో తీసుకుని PDF FORMAT లో అప్లోడ్ చేయాలి.
ఎవరు అయిన అనర్హులు ఉంటే వాళ్ళకి ekyc చేసిన/ పెండింగ్ ఉన్న వారిని NBMS WEA/WWDS LOGIN లో HOLD ఆప్షన్ ద్వారా HOLD లో పెట్టండి.