NavarathnaluAP Govt servicesGSWS services
YSR Cheyutha Payment status 2022

Table of Contents
YSR Cheyutha Payment status 2022
వరుసగా మూడో ఏడాది “వైఎస్సార్ చేయూత
రాష్ట్ర వ్యాప్తంగా 26,39,703 మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,949.44 కోట్ల ఆర్థిక సాయాన్ని నేడు చిత్తూరు జిల్లా కుప్పంలో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న సీఎం జగన్.
45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు గల SC, ST, BC, మైనార్టీ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున వరుసగా 4 ఏళ్లలో మొత్తం రూ.75వేలు ఆర్ధిక సాయం.
నేడు అందింస్తున్న సాయంతో కలిపి ఇప్పటి వరకు #YSRCheyutha ద్వారా అందిస్తున్న ప్రభుత్వం.
How to check YSR cheyutha payment status?
ఇక్కడ మీరు వైస్సార్ చేయూత డబ్బు మీ బ్యాంకు ఖాతాలలో జమ అయినదా లేదా చెక్ చేసుకోవడానికి స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది.
- 1. మొదట మీరు NBM(YSR చేయూత) అధికారిక వెబ్సైటు యొక్క Application status అనే లేంక్ పైన క్లిక్ చేయాలి.

- 2. పైన కనిపించే స్క్రీన్ లో scheme అనే list box నుంచి YSR Cheyutha అనే Option ని ఎంచుకోండి.
- 3. అదే విధంగా UID ఫీల్డ్ లో మీ ఆధార్ నెంబర్ ని నమోదు చేసి కింద కనిపించే CAPTHA ను ఎంటర్ చేసి GET OTP మీద క్లిక్ చేయండి.
- 4. మీ registered మొబైల్ నెంబర్ కి వచ్చే OTP ని అక్కడ ఎంటర్ చేసి Verify OTP మీద క్లిక్ చేయండి.

- 5. మీ యొక్క వ్యక్తిగత వివరాలు, application వివరాలు మరియు payment వివరాలు అన్ని తెలుసుకోవచ్చు.