How to apply for jagananna videshi vidya deevena

Table of Contents
How to apply for jagananna videshi vidya deevena
జగనన్న విదేశి విద్యా దీవెన కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానము. ఈ పతాకము ద్వారా top 200 ప్రపంచ దేశాలలో మంచి ర్యాంక్ లలో ఉన్న విదేశి విశ్వ విద్యాలయాలు/ విద్యా సంస్థలలో PG, PHD, MBBS చదవాలనుకునే విద్యార్థులకు SC,ST, OBC, Minority, EBC, మరియు కాపులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం.
జగనన్న విదేశి విద్య దీవెన కొరకు ఈ నెల 30 వ తేది వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Jagananna videsi vidya deevena guidelines. | : | Click here. |
Jagananna videsi vidya deevena universities list. | : | Click here. |
Apply for jagananna videsi vidya deevena online | : | Click here. |
Main objective of this scheme.
- మన రాష్ట్రములోని విద్యార్థులను విదేశి ప్రమాణాలకు దీటుగా మరియు అనుగుణంగా తీర్చిదిద్ది, అందరితో పోటి పడేలా మన రాష్ట్ర ప్రబుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకునే విద్యార్థులకు అంటే PG, PHD, MBBS చదవాలనుకునే విద్యార్థులకు SC,ST, OBC, Minority, EBC, మరియు కాపులకు ప్రభుత్వం ఆర్ధిక సాయం మన ప్రబుత్వం అందజేస్తుంది.
Who are eligible
- గతములో ఉన్న పథకానికి కొన్ని సవరణలు చేసి పునః ప్రారంబించారు.
- కుటుంభం యొక్క సంవత్సర ఆదాయము యొక్క పరిమితిని పెంచి అగ్రవర్ణ పేద విద్యార్థులకు జగనన్న విదేశి విద్యా దీవెన పతాకము ద్వారా ఆర్థిక సయం అందిస్తున్నారు.
- Top 100-200 ర్యాంక్ లలో ఉన్న విదేశి యునివర్సిటీ లలో సీట్లు సంపాదించినా వారికి 50 లక్షల వరకు ఫీజు రీయిమబర్సుమేంట్ వర్తింప జేస్తారు. దీని ద్వారా విద్యార్థుల మధ్య పోటి తత్త్వం పెరిగి ఉన్నత విద్యను అభ్యసించడానికి దోహద పడుతుంది.
Eligibility criteria
- ఈ పథకము లో విదేశాలలో టాప్ 100 – 200 విశ్వ విద్యాలయాలలో సీట్లు పొంది, PG, PHD, MBBS లాంటి ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు ఆర్ధిక సయం అందజేస్తారు.
- కుటుంభ సంవత్సర ఆదాయము 8 లక్షల రూపాయల లోపు ఉన్న వారికే మాత్రమే ఈ పథకము How వర్తిస్తుంది.
- వయస్సు ౩౫ సంవత్సరాల లోపు ఉండాలి.
- మన రాష్ట్రములో (ఆంధ్ర ప్రదేశ్) లో నివాసము ఉండే వారై ఉండాలి.
- ప్రతి కుటుంభం లో ఒక్కరికే మాత్రమె ఈ పథకము అందజేస్తారు.
- ప్రతి సంవత్సరము సెప్టెంబర్ – డిసెంబర్ మరియు జనవరి – మే నెలల మధ్యలో అర్హుల గుర్తింపు కోసం నోటిఫికేషన్ ని జారి చేస్తారు.
How to pay jagananna videshi vidya deevena?
- విదేశాలలో చదివే వారికి నాలుగు దశలో నేరుగా వారి బ్యాంకు ఖాతలలోకి జమ చేస్తారు.
- లాండింగ్ పర్మిట్ లేదా I- 94 ఇమ్మిగ్రేషన్ కార్డును పొందగానే మొదటి విడత డబ్బును చెల్లిస్తారు.
- మొదటి సెమిస్టర్ లేదా వాటి ఫలితాలు రాగానే రెండవ విడత చెల్లిస్తారు.
- రెండో సెమిస్టర్ పలితాలు రాగానే మూడు విడత చెల్లిస్తారు.
- నాలుగో సెమిస్టర్ చదువుతున్నప్పుడు లేదా ఫైనల్ పలితాలు రాగానే నాలుగో విడత చెల్లిస్తారు.
How to apply for jagananna videshi vidya deevena online?
మొదట మీరు జ్ఞానభుమి యొక్క అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి. అందుకు గాను ఈ లింక్ పై క్లిక్ చేయండి.
మీరు పై లింక్ పై క్లిక్ చేయగానే ఒక pop-up విండో ఓపెన్ మీకు కనిపిస్తుంది. అక్కడ Registration => Click here సెలెక్ట్ చేసుకోండి.

తరువాత ఓపెన్ అయ్యే విండో లో మీరు ఇంతకు మునుపే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటె లాగిన్ అవ్వమని అడగుతుంది. లేదా మీరు కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే New user, Please register అనే tab కింద Register అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

అక్కడి నుంచి మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలు అవుతుంది కావున మీరు ప్రతి కాలమ్ ను మీకు తగిన విధముగా ఎంచుకొని రిజిస్ట్రేషన్ ని పూర్తి చేసుకోండి.

Also read:- Jagananna vidya deevena payment status 2022.