AP Govt servicesEducation

Begum Hazarat Mahal National Scholarship Portal

Begum Hazarat Mahal National Scholarship Portal

ముస్లిం మైనారిటీ విద్యార్థునులకు స్కాలర్షిప్లు

Begum Hazarat Mahal National Scholarship Portal

బీసీ-ఏ మెహతార్ ముస్లిమ్, బీసీ-బి దూదేకుల ముస్లిమ్, బీసీ-ఇ ఇతర 14 వెనుకబడిన ముస్లిమ్ వర్గాలు, ఓసి ముస్లిమ్ సయ్యద్, పఠాన్, మొఘల్ మొదలగు ఓసి ముస్లిమ్ లకు వర్తించును… 

సమయం పొడిగించారు దయచేసి సద్వినియోగం చేసుకోండి

పది రోజులు మాత్రమే సమయం ఉంది త్వరపడండి..దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15/12/2020 

9 , 10వ తరగతి చదివే ఆడపిల్లల కు రూ5000/-₹ మరియు ఇంటర్మీడియట్ చదివే ఆడపిల్లలకు రూ6000/-₹ బేగం హజరత్ మహల్ స్కాలర్షిప్,

www.maef.nic.in  

http://bhmnsmaef.org/maefwebsite/ 

ఇది జాతీయ పథకం కావున ఆంద్రప్రదేశ్ తెలంగాణ ఇరుప్రాంతలలో వర్తిస్తుంది..

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15/12/2020

ఇది మాత్రమే కాకుండా నేషనల్ మైనారిటీ స్కాలర్ షిప్) కామన్ గా అంటే మగ ఆడ ఇద్దరికి 1వ తరగతి నుండి పిజి వరకు అందరూ విద్యార్థులు లకు కూడా అప్లై చేసుకోవచ్చు రెండు రకాలు లబ్ది పొందవచ్చు.. దీనికి చివరి తేదీ 31/12/2020 

అంటే 1నుండి 5వ తరగతి వరకు రూ1000/-₹ 5నుండి 10వ తరగతి వరకు రూ3000/-₹ ఇంటర్ చదివే వారికి 5000/-₹ వస్తాయి ఇది ఆడపిల్లల హాజరత్ బేగం స్కాలర్ షిప్ కు అదనంగా వస్తుంది… 

ముస్లిం మైనారిటీ విద్యార్థిని లకు స్కాలర్షిప్లు

బీసీ-ఏ మెహతార్ ముస్లిమ్, బీసీ-బి దూదేకుల ముస్లిమ్, బీసీ-ఇ ఇతర 14 వెనుకబడిన ముస్లిమ్ వర్గాలు, ఓసి ముస్లిమ్ సయ్యద్, పఠాన్, మొఘల్ మొదలగు ఓసి ముస్లిమ్ లకు వర్తించును…

9 నుండి 10 మరియు ఇంటర్మీడియట్ చదువుకునే ఆడపిల్లలకు వరుసగా 5000/-₹ 6000/-₹ బేగం హజరత్ మహిళ స్కాలర్షిప్ ఆన్లైన్లో పొందుపరచడమైనది. 9, 10 మరియు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు ఈ స్కాలర్షిప్ కి అర్హులు.  

స్కాలర్షిప్ కి పొందటానికి కావలసినవి కావలసిన పత్రాలు

1).ఆధార్ కార్డు,

2).ముందు సంవత్సరం తరగతి యొక్క మార్క్ లిస్ట్,

3).ఇన్కమ్ సర్టిఫికెట్,

4).బ్యాంకు బుక్,

5).స్టడీ సర్టిఫికేట్,

6).ఫోన్ నెంబర్.

7). ఒక పాస్పోర్ట్ సైజ్ ఫొటో

వీటి తో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చును, స్కాలర్షిప్ 9, 10 తరగతులకు రూ:-5000/- ఇంటర్మీడియట్ రూ:-6000/- కలదు.

ఈ అవకాశం ముస్లిం మైనారిటీ ఆడపిల్లలకు మాత్రమే.

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15/12/2020

1.దూదేకుల వాళ్ళు అప్లై చేసుకోవచ్చా?

జ. చేసుకోవచ్చు

2.ఇది గవర్నమెంట్ స్కూల్స్ కి మాత్రమేనా ప్రయివేట్ స్కూల్స్ వాళ్ళు కూడా అప్లై చెయ్యొచ్చా?

జ.ఇది ప్రయివేట్ మరియు ప్రభుత్వ స్కూళ్ళు రెంటిలోనూ అప్లై చెయ్యొచ్చు.

3.మగ పిల్లలకు లేదా ?

జ. ఉంది నేషనల్ మైనారిటీ స్కాలర్ షిప్ అప్లై చెయ్యొచ్చు. కానీ హాజరత్ బేగం మహల్ స్కాలర్ షిప్ మాత్రం 9,10 మరియు ఇంటర్ అడపిల్లలకు మాత్రమే. ఈ ఆడపిల్లలు అటు నేషనల్ మైనారిటీ స్కాలర్ షిప్ కూడా అప్లై చెయ్యొచ్చు ఇటు హాజరత్ బేగం మహల్ కూడా చెయ్యొచ్చు..రెండూ లబ్ది పొందవచ్చు..

4.ఇది ఎక్కడ అప్లై చేయాలి?

జ. మీకు అందుబాటులో ఉన్న ఏ ఇంటర్ నెట్ సెంటర్ లో అయినా అప్లై చేయాలి, ఆన్లైన్ లో.

దీనికోసం మీ సేవా కేంద్రాలలో కూడా అప్లై చెయ్యొచ్చు మీసేవా కేంద్రాలలో కూడా అప్లై చెయ్యొచ్చు మీసేవా లో మాత్రమే కాదు గమనించగలరు.

5.అమ్మఒడి 15000/-₹ వస్తాయి కదా దానికి దీనికి సంబంధం లేదా? 

జ.అమ్మఒడి కి మైనారిటీ స్కాలర్ షిప్ కు అస్సలు సంబంధం లేదు..లేదు..

దయచేసి మీ క్లస్టర్ లోని ముస్లిమ్ మైనారిటీ మరియు దూదేకుల బీసీ-బి వారికి కూడా తెలియజేసి ఆడపిల్లల చదువుకోవడం కోసం సహాయపదండి…

Click here to apply for Begum Hazrat Mahal National Scholarship Portal 

Last date for Online Registration of applications has been extended up to 15th December,2020.

Last date for Finally Submission of applications with required documents has been extended up to 15th December,2020. 

Candidates can contact the Help Desk for resolution of the technical problems on:

011-23583788/89

[email protected]

[email protected]

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!