Download intermediate hall ticket 2022 ap

Table of Contents
Download intermediate hall ticket 2022 ap
Download intermediate hall ticket 2022 ap:– ఇంటర్ విద్యార్థులకు శుభవార్త విద్యార్థుల నుండి ఫీజు వసూలు చేయడం కోసం హాల్టికెట్లు ఇవ్వకుండా కళాశాల యాజమాన్యాలు ఇబ్బందులు పెడుతున్న విషయం గ్రహించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యంతో సంబంధం లేకుండా హాల్టికెట్లను Online లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది.
ఈ క్రింది లింకు ద్వారా హాల్టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు https://bie.ap.gov.in/BdfgedddtxswaMdfhftguhhffhanjikamxdecdsDedfujhyfmo.do
Download చేసుకునే విదానం
Step 1:- Intermediate hall ticket number SSC hall ticket numberAadhar number వీటిలో ఏదోఒకటి ఎంటర్ చేసి విద్యార్ది పేరు లేదా Date of Birth ఎంటర్ చేసి Captcha ఎంటర్ చేసి Download Hall ticket button మీద Click చేస్తే PDF రూపంలో hall ticket download అవుతుంది.
గమనిక:- Hall ticket మీద principal signature లేదా కాలేజీ యాజమాన్యం signatures అవసరం లేదు.