Ration card services

Download ration card with aadhar number

Download ration card with aadhar number

మీరు ఇప్పుడు సచివాలయం లేదా ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లనవసరం లేకుండా పోగుట్టుకున్న రైస్ కార్డు ని మీరే డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాము.

Which details you have to require?

రేషన్ కార్డు డౌన్ లోడ్ చేయడానికి కావలసిన వివరాలు:

1. ఆధార్ కార్డు నెంబర్ మీ రైస్ కార్డు లో ఉన్నది ఎవరైనా పర్లేదు .

2. పూర్తి పేరు

3. పుట్టిన తేదీ (dd/mm/yyyy)

4. జెండర్ (మగ /ఆడ)

5. ఆధార్ కార్డు లింక్ అయినా సెల్ నెంబర్.

6. ఆధర లింక్ అయినా మొబైల్ కి వచ్చిన OTP.

How to download ration card:

రేషన్ కార్డు ని ఎలా డౌన్ లోడ్ చేయాలి?

Step 1:- ఈ కింది లింక్ పైన క్లిక్ చేయండి

ఇక్కడ క్లిక్ చేయండి

Step 2:- కింద చూపిన విధంగా digi locker హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.

Download ration card with aadhar number

Step 3:- పై పేజీ లాగా ఓపెన్ అయ్యాక అక్కడ sign in పై క్లిక్ చేయాలి. తరువాత మీకు digi locker account ఉన్నట్లయితే మీ మొబైల్ నెంబర్ మరియు 6 అంకెల పిన్ తో log in అవ్వండి. మీకు ఇలాంటి account లేనట్టయితే sign up పై క్లిక్ చేయండి.

Download ration card with aadhar number

Step 4:- Digi locker లాగిన్ లేకపోతే sign up చేయడం చాలా సులువు, ఈ కింది విధంగా చేయండి. Sign up అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, మీకు కింది విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది. కింది వివరాలు అంటే రైస్ కార్డులో ఉన్నటువంటి ఎవరివి అయిన వివరాలు ఇవ్వవచ్చు. అందులో

  1. మీ పూర్తి పేరు
  2. పుట్టినరోజు వివరాలు (dd/mm/yyyy)
  3. లింగము (మగ లేదా ఆడ)
  4. సెల్ నెంబర్
  5. ఇమెయిల్ (ఇవ్వకపోయినా పర్వాలేదు)
  6. 6 అంకెల నెంబర్ (మీరు కావాలనుకునే సీక్రెట్ పిన్)
  7. పై వివరాలు అన్నీ ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి.

Download ration card with aadhar number

Step 5:- ఆలా submit చేసిన తరువాత మీ ఆధార్ నెంబర్ కు లింక్ అయినా సెల్ నెంబర్ కి OTP వస్తుంది.

Step 6:- ఆలా OTP వచ్చిన తరువాత మీకు కనిపించే Verify mobile OTP అనే బాక్స్ లో OTP ఎంటర్ చేసి SUBMIT పై క్లిక్ చేయండి.

Download ration card with aadhar number

Step 7:- AP ration card download with aadhar number – Verify aadhar అనే పేజీ ఓపెన్ అవుతుంది ఇందులో మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి next పై క్లిక్ చేయాలి.

Step 8:- Verify aadhar OTP లో మీకు వచ్చిన OTP ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేయాలి.

Step 9:- తరువాత ఆధార్ కార్డు ఎవరి పేరుమీద అయితే ఉందో వారి పేరు అక్కడ చూపిస్తుంది.

welcome to……… పేరు చూపిస్తుంది. అక్కడ మీరు ఎడమ వైపు Menu పై (3 గీతల) పై క్లిక్ చేయండి.

Download ration card with aadhar number

Step 10:- Menu మీరు నొక్కిన తరువాత అక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అందులో Search Documents పై క్లిక్ చేయండి.

Download ration card with aadhar number

Step 11:- మీరు Search documents సెలెక్ట్ చేసుకున్న తరువాత Search Box లొ Rice Card అని టైపు చేస్తే కింద చూపిస్తున్న విదంగా “Ration Card – Food & Civil Department – Andhra Paradesh” అని చూపిస్తుంది, అక్కడ దానిపై పై క్లిక్ చెయ్యండి.

Download ration card with aadhar number

Step 12:- తరువాత ఓపెన్ అయ్యే పేజీ లో పేజీ ఓపెన్ అవుతుంది. అందులో Enter Your Ration Card Number దగ్గర Rice Card నెంబర్ ఎంటర్ చేసి Get Document పై క్లిక్ చేయాలి.

Download ration card with aadhar number

Step 13:- Your request has been submitted. Please wait for confirmation from the Issuer అని 5-10 సెకన్లు లో మీకు ఒక పేజీ లోడ్ అవుతుంది. అప్పుడు కింద చూపిస్తున్న విధంగా Ration card పక్కన ఉన్న 3 dots పైన క్లిక్ చేసి PDF అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు PDF ఫార్మాట్ లో మీ Rice card download అవుతుంది.

Download ration card with aadhar number

Download ration card with aadhar number

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!

Discover more from HK Telugu Weblinks

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading