AP Govt servicesAadhar card services
How to check NPCI status

Table of Contents
How to check NPCI status
How to check NPCI status:- మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం, ఇతర సబ్సిడీలకు సంబందించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా క్రెడిట్ అవ్వడానికి మన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. దీనినే NPCI(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా) లేదా DBT (డైరెక్ట్ బెనెఫిషరీ ట్రాన్స్ఫర్) అంటారు.
ఇలా మీ బ్యాంకు అకౌంట్ మీ ఆధార్ నెంబర్ కి లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా చేయండి.
How to check NPCI status
- Step 1:- మొదట గా మీరు ఈ లింక్ పైన చేయండి Check NPCI status.
- Step 2:- ఆలా మీరు లింక్ పైన క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయినా పేజీలో మీ ఆధార్ నెంబర్ ని మరియు అక్కడ కనిపించే CAPTHA ని నమోదు చేసి submit బటన్ పై క్లిక్ చేయండి.
- Step 3:- మీరు అలా submit బటన్ పైన క్లిక్ చేయగానే మీరు మొదట ఏ బ్యాంకు లో అయితే అకౌంట్ ఓపెన్ చేసి ఉంటారో ఆ అకౌంట్ కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ అయినట్టు మీ స్టేటస్ అన్నది చూపిస్తుంది.