AP Govt servicesRation card services
New Rice Card Number With Old Ration Card Number

New Rice Card Number With Old Ration Card Number
As you know the number of rice card has changed in this government. Let’s see how to know the new rice card number with the old ration card number.
Follow the steps below to know new rice card number with old ration card number.

- రేషన్ కార్డు స్టేటస్
- కార్డు లో ఉన్న వారి పేర్లు
- వారి వయసులు
- స్టేటస్ ( Active / De Active )
- Relationship
- ఆధార్ సీడింగ్ అయ్యిందా లేదా
- ఎంత మొత్తం రేషన్ ఎ షాప్ దగ్గర ఎప్పుడు తీసుకున్నారు
- ఎవరు బయోమెట్రిక్ వేసి తీసుకున్నారు
- పై విషయాలు తెలుసుకోటానికి క్రింద లింక్ పై క్లిక్ చేయండి
- http://bit.ly/ricecard-complete-details.
- తరువాత ఓపెన్ అయ్యే స్క్రీన్ లో MIS Reports Tab ను సెలెక్ట్ చేసుకున్న తరువాత కనిపినిపించే పేజీలో రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి.
- సబ్మిట్ చేస్తే పై విషయాలు ఓపెన్ అవుతాయి.
- ( గమనిక : రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేయ రాదు )
- Thank You 🤝.