
Table of Contents
How to apply for new voter id card
You can now know that How to apply for new voter id card.

1. కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్
2.ఓవర్సీస్ వ్యక్తుల కొత్త ఓటర్ రిజిస్ట్రేషన్
3. వ్యక్తులును తొలగించడం మరియు డేటా మార్పు చేర్పులు చెయ్యటం
4.కార్డు పై ఫిర్యాదు ఇవ్వటం
5. వేరే నియోజకవర్గం వర్గం కు మైగ్రేషన్ పెట్టడం
6. ఒకే నియోజకవర్గం లో వేరే గ్రామం కు మార్చటం
1.పై సర్వీస్ ల కోసం ముందు గా http://bit.ly/voterid-services ఓపెన్ చెయ్యండి
2. పై లింక్ ఓపెన్ చేసాక రిజిస్ట్రేషన్ చేయండి.
3. రిజిస్ట్రేషన్ చేసే టప్పుడు WITHOUT EPIC కార్డు సెలెక్ట్ చేయండి.
4. యూసర్ నేమ్ పాస్వర్డ్ తో లాగ్ ఇన్ అయ్యాక పై సర్వీస్ల్లో ఏది కావాలో ఆ సర్వీస్ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ అవ్వండి.