NavarathnaluAP Govt servicesGSWS services
How to check pension status in AP
Pension status and Download Pension card.
How to check pension status in AP
How to check pension status in AP:-
- మీరు మీ యొక్క ysr pension kanuka యొక్క status తెలుసుకోవడానికి కింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి.
Click here to check pension status.
- మీరు పై లింక్ మీద క్లిక్ చేసిన తరువాత ఈ కింద కనిపించే స్క్రీన్ లో విధంగా

- మీ pension ID ని కానీ,
- మీ ration card నెంబర్ ని కానీ లేదా
- సదరం ID ని కానీ ఎంటర్ చేసి మీ జిల్లా పేరు, మీ మండలం పేరు, మీ గ్రామము పేరు ఎంటర్ చేసి submit అనే బటన్ మీద క్లిక్ చేయండి.
- మీ ysr pension kanuka యొక్క స్థితిని తెలీసుకోండి.
గమనిక:- మీరు ఒకవేళ ఏదేని pension కి కొత్తగా దరఖాస్తు చేసుకొని ఉంటే మీ దగ్గర ఉన్న Grievance ID ద్వారా application యొక్క స్థితిని తెలుసుకోవచ్చు.
Click here to login to the pension website
How to download pension ID card?
- ఎవరైనా వారి Pension ID కార్డు పోగొట్టుకొని ఉంటే కింది లింక్ ద్వారా మీరు మళ్ళీ Download చేసుకోవచ్చు.
Click here to download the pension card
- పైన ఉన్న లింక్ మీద tap చేసిన తరువాత address bar లోని URL చివరినా(కింద చూపిన విధంగా) ‘ = ‘ సింబల్ తరువాత మీ pension ID ని నమోదు చేసి Enter key ని నొక్కండి, మీ pension ID కార్డు ని Download చేసుకోండి.
https://sspensions.ap.gov.in/showQRDetails.do?pensionid=
