AP Govt servicesMeeseva services
AP Meeseva Transaction Status
AP Meeseva Transaction Status – Sachivalayam meeseva services status check by transaction ID
సచివాలయం లో పెట్టిన మీసేవ సర్వీస్ లు స్టేటస్ చెక్ చేసుకునే విధానం
కింద ఉన్న లింక్ నీ మొదట సెలెక్ట్ చేసుకోండి
పై లింక్ ఓపెన్ చేసాక Know Your Application Status (Trans ID/Application No) అనే ఆప్షన్ లో అప్లికేషన్ నంబర్ ను ఎంటర్ చేసాక వేరే పేజీ కి తీసుకు వెళ్తుంది. అక్కడ కోడ్ ఎంటర్ చేసాక స్టేటస్ తెలుస్తుంది.