GSWS servicesAP Govt servicesMeeseva services

How to check grama sachivalayam application status

How to check grama sachivalayam application status

How to check grama sachivalayam application status:- గ్రామ/వార్డు సచివాలయము నందు మనము రైస్ కార్డు దగ్గర నుంచి అన్ని సేవలు కు ఒక service request number లేదా application number లేదా transaction ID generate అవుతుంది. అలాగే ఆ particular service approve అవ్వడానికి నిర్ణిత సమయం ఉంటుంది.

ఆ విధంగా gemerate అయిన service request number లేదా application number లేదా transaction ID యొక్క status ను తెలుసుకోవడానికి ఈ కింద విధంగా చేయండి.

How to check grama sachivalayam application status

  • ముందుగా మీరు గ్రామ/వార్డు సచివాలయం యొక్క అఫీషియల్ వెబ్ సైట్ లింక్ పై క్లిక్ చేయాలి, అందుకుగాను క్లిక్ click here.
How to check grama sachivalayam application status
How to check grama sachivalayam application status.
  • ఆ తరువాత మీకు కనిపించే గ్రామ/వార్డు సచివాలయం యొక్క హోం పేజి లో service రిక్వెస్ట్ status check అనే ఆప్షన్ కుడివైపున పై భాగాన ఉంటుంది.
  • అక్కడ మీరు గ్రామ/వార్డు సచివాలయం నందు దరఖాస్తు చేసుకున్న సేవ యొక్క service రిక్వెస్ట్ నెంబర్ లేదా త్రన్సచ్తిఒన్ ఐడి ని ఎంటర్ చేసి దాని పక్కనే ఉన్న search సింబల్ ని క్లిక్ చేస్తే ఆ అప్లికేషను యొక్క స్తితిని తెలియజేస్తుంది.

You may also read:-

Click here to check gsws application status
 

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!