How to check EBC nestham payment status 2022
EBC Nestham Payment Status 2022

Table of Contents
How to check EBC nestham payment status 2022
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న నవరత్నాలలో భాగంగా అందిస్తున్న సంక్షేమ పథకాలతో వైఎస్సార్ ఈ.బి.సి. నేస్తం పథకం ద్వారా అగ్ర కులాలకు సంబంధించిన మహిళలలో ఎవరైతే పేదవారు ఉన్నారో అలాంటివారికి సంవత్సరానికి 15 వేల రూపాయలు ఆర్థిక భరోసా ఇస్తోంది
ఈ స్కీం ముందు నమోదు చేయించుకోవడానికి గ్రామ వాలెంటర్ల్లు ఇదివరకే అర్హులైన లబ్ధిదారులను దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి సంబంధిత గ్రామ సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఎంపీడీవో, పై సంబంధిత అధికారులు అందరి లాగిన్ లలో అప్రూవ్ అయిన తర్వాత లబ్ధిదారుల జాబితా సంబంధిత గ్రామ సచివాలయం డిస్ప్లే బోర్డు నందు ప్రదర్శించడం జరిగింది.
అలాగే మీయొక్క బ్యాంకు ఖాతాలలోకి డబ్బు జమ అయినదా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింద ఇవ్వబడిన లింక్ నందు వివరంగా తెలియజేయడమైనది.
How to check EBC nestham and payment status 2022
Step1:- you have to open that official website of Jagananna EBC nestham https://jaganannathodu.ap.gov.in/bor/Paystatus_search_EBC.aspx.
Step2:- after you click on the above link, you will be redirected to the EBC nestham status page.
You may also read:-
YSR EBC NESTHAM 2021
Step3:- in the appeared page you have to enter you have to enter the beneficiary Aadhar number and CAPTHA as shown there.
Step4:- Finally click on submit button.