GSWS servicesAP Govt servicesMeeseva services

How to check gsws application status

Table of Contents

How to check gsws application status

How to check gsws application status అంటే మీరు దరఖాస్తు చేసుకున్న ఏదేని నవశకం అప్లికేషన్ యొక్క స్టేటస్ గానీ, సచివాలయం లో అప్లై చేసిన మీసేవ అప్లికేషన్ స్టేటస్ గానీ లేదా నాన్ – మీసేవ అప్లికేషన్ స్టేటస్ గానీ తెలుసుకోవడానికి ఈ కింద ఉన్న ఆర్టికల్ ను వివరంగా చదవండి.

How to check gsws application status

Step 1 :- మొదట మీరు ఇక్కడ ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. Click here.

Step 2:- ఆ తరువాత పేజీలో మీకు రెండు ఫీల్డ్స్ కనిపిస్తాయి. అందులో మొదట ఫీల్డ్ లో Application Status Type లో GSWS Transaction(Non-meeseva)అని సెలెక్ట్ చేసుకుంటే రెండవ ఫీల్డ్ లో Enter Your Service Request Number అని చూపిస్తుంది. అక్కడ Request Number ను నెంబర్ నీ ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేశారంటే ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ అక్కడ చూపిస్తుంది.

గమనిక:- Application Status Type లో GSWS Transaction(Non-meeseva) అంటే రైస్ కార్డు, ఇంటి పట్టా, 6 step validation, లాంటివి ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

ది కూడా చదవండి:- మీసేవ లలో దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Step 3:- Application Status Type లో Meeseva Transaction ID అని సెలెక్ట్ చేసుకుంటే రెండవ ఫీల్డ్ లో Enter Your Meeseva Application Number అని చూపిస్తుంది, అక్కడ మీసేవ అప్లికేషన్ ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేశారంటే ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ అక్కడ చూపిస్తుంది.

గమనిక:- Application Status Type లో Meeseva Transaction ID అంటే caste,income,ror-1b, లాంటి సేవలన్నీ ఈ కేటగిరీ కిందకు వస్తాయి.

Step 4:- Application Status Type లో Non-Meeseva Transaction ID అని సెలెక్ట్ చేసుకుంటే రెండవ ఫీల్డ్ లో Enter Your Department Application Number అని చూపిస్తుంది, అక్కడ మీసేవ అప్లికేషన్ ఎంటర్ చేసి Submit మీద క్లిక్ చేశారంటే ఆ అప్లికేషన్ యొక్క స్టేటస్ అక్కడ చూపిస్తుంది.

గమనిక:- Application Status Type లో Non-Meeseva Transaction ID అంటే agriculture, registration, health, police services లాంటి సేవలు అన్ని ఈ కేటగిరీ లోకి వస్తాయి.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!