EducationNavarathnalu
Jagananna vidhya kaanuka 2021 update

Table of Contents
Jagananna vidhya kaanuka 2021 update
జగనన్న విద్యా కానుక 2021-22 సంవత్సరానికి గాను మన రాష్ట్ర ప్రభుత్వం 1 వ తరగతి నుంచి 10 వ తరగతి విద్యార్థుల అందరికీ విద్యా కిట్లు అందజేస్తోంది.
అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది.
1 వ తరగతి నుంచి 5 వ తరగతి వరకు
- మూడు జతల యూనిఫాం క్లాత్ ఇస్తారు.
- బాలురకు నావీ బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలికలకు స్కై బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలురకు రెండు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80 సెం.మీ.
- బాలికలకు శాటన్ క్లాత్ బెల్ట్ 80 సెం.మీ
- ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
- ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలు.
- ఇంగ్లీష్ – ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువు ఒకటి.
6 వ తరగతి మరియు 7 వ తరగతి
- మూడు జతల యూనిఫాం క్లాత్ ఇస్తారు.
- బాలురకు నావీ బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలికలకు స్కై బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలురకు రెండు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80 సెం.మీ.
- బాలికలకు శాటన్ క్లాత్ బెల్ట్ 90 సెం.మీ.
- ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
- మూడు 200 పేజీల వైట్ లాంగ్ నోట్స్.
- నాలుగు 200 పేజీల రూల్డ్ లాంగ్ నోట్స్.
- ఒక 200 పేజీల బ్రాడ్ నోట్స్.
- ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలు.
- ఇంగ్లీష్ – ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువు ఒకటి.
8 వ తరగతి
- మూడు జతల యూనిఫాం క్లాత్ ఇస్తారు.
- బాలురకు నావీ బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలికలకు స్కై బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలురకు రెండు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80 సెం.మీ.
- బాలికలకు శాటన్ క్లాత్ బెల్ట్ 90 సెం.మీ.
- ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
- నాలుగు 200 పేజీల వైట్ లాంగ్ నోట్స్.
- నాలుగు 200 పేజీల రూల్డ్ లాంగ్ నోట్స్.
- ఒక 200 పేజీల బ్రాడ్ నోట్స్.
- ఒక 40 పేజీల గ్రాఫ్ బుక్.
- ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలు.
- ఇంగ్లీష్ – ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువు ఒకటి.
9 వ తరగతి
- మూడు జతల యూనిఫాం క్లాత్ ఇస్తారు.
- బాలురకు నావీ బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలికలకు స్కై బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలురకు రెండు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80 సెం.మీ.
- బాలికలకు శాటన్ క్లాత్ బెల్ట్ 90 సెం.మీ.
- ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
- ఐదు 200 పేజీల వైట్ లాంగ్ నోట్స్.
- ఐదు 200 పేజీల రూల్డ్ లాంగ్ నోట్స్.
- ఒక 200 పేజీల బ్రాడ్ నోట్స్.
- ఒక 40 పేజీల గ్రాఫ్ బుక్.
- ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలు.
- ఇంగ్లీష్ – ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువు ఒకటి.
10 వ తరగతి
- మూడు జతల యూనిఫాం క్లాత్ ఇస్తారు.
- బాలురకు నావీ బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలికలకు స్కై బ్లూ చిన్న సైజ్ బ్యాగ్.
- బాలురకు రెండు వైపులా నవారు కలిగిన బెల్ట్ 80 సెం.మీ.
- బాలికలకు శాటన్ క్లాత్ బెల్ట్ 90 సెం.మీ.
- ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు.
- ఆరు 200 పేజీల వైట్ లాంగ్ నోట్స్.
- ఆరు 200 పేజీల రూల్డ్ లాంగ్ నోట్స్.
- ఒక 200 పేజీల బ్రాడ్ నోట్స్.
- ఒక 40 పేజీల గ్రాఫ్ బుక్.
- ఆయా తరగతుల పాఠ్య పుస్తకాలు.
- ఇంగ్లీష్ – ఇంగ్లీష్ – తెలుగు నిఘంటువు ఒకటి.