Navarathnalu
Navaratnalu full details

Table of Contents
Navaratnalu full details
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క జీవన ప్రమాణాలను స్థితిగతులను మెరుగుపరచడానికి నవరత్నాలు అనే పథకాలను ప్రవేశపెట్టింది.
ఈ నవరత్నాలు ద్వార నాణ్యమైన విద్యను, అరోగ్యాన్ని,వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ సంస్థలను,ఉద్యోగాల కల్పన, పరిశ్రమల అభివృద్ది వంటిని ఈ నవరత్నాల ద్వార అందించాలని ఒక మంచి సంకల్పంతో ఈ నవరత్నాలును అమలు చేసారు.
నవరత్నాలు
1. వై.యస్స్.ఆర్. రైతు భరోసా
2. జగనన్న విద్యా దీవెన
3. వై.యస్స్.ఆర్. అరోగ్యశ్రీ
4. జగనన్న అమ్మఒడి
5. వై.యస్స్.ఆర్. ఆసరా
6. వై యస్స్.ఆర్. గృహనిర్మాణ పథకం
7. వై.యస్స్.ఆర్. పెన్షన్ కానుక
8. జలయజ్ఞం
9. మద్యపాన నిషేధం
ఏదైనా పథకానికి సంబందించి అర్హులైన వారు ధరఖాస్తు చేసుకోవడానికి ఈ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
నవరత్నాలు కి సంబందించి అన్ని పథకాల వివరాలు,అర్హతలు,ఫ్లో ఆఫ్ వర్క్ అన్ని విషయాలు కింద ఇవ్వబడిన లింక్ లో ఉన్నాయి.