Farmers schemes and servicesAP Govt services
PM Kisan payment status
PM Kisan 10th installment payment status 2024

PM Kisan payment status
మీ PM Kisan (పీఎం కిసాన్) చెల్లింపు స్థితిని తనిఖీ చేయడానికి, ఈ కింది దశలను అనుసరించండి:
- అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి: – PM Kisan (పీఎం కిసాన్) అధికారిక వెబ్సైట్ కు వెళ్ళండి: https://pmkisan.gov.in

- హోమ్ పేజీలో కొంచెం కిందకు scroll చేస్తే అక్కడ ‘Know your status‘ లింక్ మీద క్లిక్ చేయండి.

- పైన ఉన్న లింక్ మీద మీరు క్లిక్ చేయగానే కింది విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది.

- పైన కనిపిస్తున్న పేజీ లో మీ యొక్క పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను ఎంటర్ చేసి, అక్కడే మీకు కనిపించే CAPTHA ను ఎంటర్ చేసి ‘Get OTP‘ పై క్లిక్ చేయండి.
- తరువాత మీ ఆధార్ కు లింక్ అయిన మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది, ఆ OTP ని ఎంటర్ చేసి ‘Validate OTP‘ మీద క్లిక్ చేయండి, మీ పీఎం కిసాన్ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
గమనిక:-
పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకున్నా, ఈ దశలను అనుసరించడం ద్వారా తెలుసుకోవచ్చు.
- మొదట ఇక్కడ ఇవ్వబడిన పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లింక్ మీద క్లిక్ చేయండి. https://pmkisan.gov.in.
- తరువాత ‘Know your status‘ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి.

- పై పేజీలో కుడి వైపు కనిపిస్తున్న ‘Know your registration number‘ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ మీద క్లిక్ చేయగానే కింది విధంగా మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది.

- తరువాత అక్కడ అడిగిన మీ వివరాలు అంటే మొబైల్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ‘Get Mobile OTP‘ మీద క్లిక్ చేస్తే, మీ ఆధార్ కార్డు కు లింక్ అయిన ఉన్న మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది, మీ మొబైల్ నెంబర్ కు వచ్చిన OTP ని Validate చేయగానే మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను తెలుసుకోవచ్చు.
మీ రిజిస్ట్రేషన్ నెంబర్ తెలుసుకున్నాక పైన ఉన్న దశలను అనుసరించి మీ పీఎం కిసాన్ స్టేటస్ ను తెలుసుకోవచ్చు.