AP Govt servicesEducationNavarathnalu

Scholarship application status

Table of Contents

Scholarship application status

.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయు post – scholarship యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.

Click here to know the status of scholarship

. పై లింక్ పైన క్లిక్ చేయగానే మీకు క్రింది విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది.

Scholarship application status

. పైన కనిపించిన స్క్రీన్ లో application id కాలమ్ ఉన్న టెక్స్ట్  బాక్స్ లో మీ యొక్క దరఖాస్తు చేసుకున్న id ని అక్కడ ఎంటర్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలు వస్తాయి.

గమనిక:- స్కాలర్షిప్ కి దరఖాస్తు చేయడలుచుకున్నవారు మీ కళాశాల యందు మరియు గ్రామ/వార్డు సచివాలయం లో welfare assistant గారితో తగిన ఆధారాలతో నమోదు చేయించుకోవాలి.

 

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!