Farmers schemes and servicesNavarathnalu
YSR rythu bharosa 1st installment payment status 2022
YSR rythu bharosa payment status-2022

Table of Contents
YSR rythu bharosa 1st installment payment status 2022
YSR rythu bharosa 1st installment payment status 2022:- వరుసగా నాలుగో విడత రైతు భరోసా
ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500
మొదటి విడతగా 50.10 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.7,500గానూ నేడు(మే 16) రూ.5,500 జమ చేసిన సి.యం. జగన్ గారు.
మే 31న రూ.2వేలు జమ చేస్తారు.
రైతు భరోసా కింద ఇప్పటి వరకూ రూ.23,875 కోట్లు జమ.
Steps to know the payment status of YSR RYTHU BHAROSA – 2022

