AP Govt servicesNavarathnalu
YSR house pattas 2021 order copy

Table of Contents
YSR house pattas 2021 order copy
మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవరత్నాలలో పేదలందరికీ ఇల్లు అనే పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేదలందరికీ అంటే ఇల్లు లేని పేదలందరికీ ౩౦ లక్షల ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలనే ఒక దేవుడా సంకల్పంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా లే-అవుట్ వేసిన ప్లాట్స్ ను (ఇండ్ల స్థలాలను) కేటాయించారు.

మీ యొక్క ఆధార్ కార్డు ని ఎంటర్ చేసి మీకు కేటాయించిన ఇళ్ల పట్టా ఆర్డర్ కాపీ ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ ని క్లిక్ చేయండి.