AP Govt servicesAadhar card services
How to check NPCI status

How to check NPCI status
How to check NPCI status:- మన రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం, ఇతర సబ్సిడీలకు సంబందించిన అమౌంట్ అనేది మన యొక్క బ్యాంకు ఖాతాలో డైరెక్ట్ గా క్రెడిట్ అవ్వడానికి మన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా ఆధార్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి. దీనినే NPCI(నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా) లేదా DBT (డైరెక్ట్ బెనెఫిషరీ ట్రాన్స్ఫర్) అంటారు.
ఇలా మీ బ్యాంకు అకౌంట్ మీ ఆధార్ నెంబర్ కి లింక్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలంటే ఈ క్రింది విధంగా చేయండి.
How to check NPCI status
- Step 1:- మొదట గా మీరు ఈ లింక్ పైన చేయండి Check NPCI status.

NPCI status with aadhar number.
- Step 2:- మీరు Check NPCI status లింక్ మీద క్లిక్ చేయగానే పై స్క్రీన్ లో లాగా మీకు ఆధార్ లాగిన్ పేజి ఓపెన్ అవుతుంది, అక్కడ కనిపించే స్క్రీన్ లో Login మీద క్లిక్ చేయండి.

- Step 3:- మీరు Login మీద క్లిక్ చేశాక మీకు పైన కనిపించే లాగా ఆధార్ పేజి ఓపెన్ అవుతుంది, అక్కడ మీ ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి, అక్కడ ఉన్న CAPTHA నీ ఎంటర్ చేసి Login via OTP అనే బటన్ మీద క్లిక్ చేయండి.
- Step 4:- తరువాత మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ కు ఒక OTP వస్తుంది, ఆ OTP ని ఎంటర్ చేసి Verify OTP మీద క్లిక్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కి లింక్ అయ్యిందా లేదా అనే స్టేటస్ తెలుసుకోవచ్చు