How to download E-passbook
How to download E-passbook
మీ పట్టాదార్ పాస్ బుక్ యొక్క e-passbook ని ఆంధ్రప్రదేశ్ మీ భూమి వెబ్ సైట్ నుంచి ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్ లోడ్ చేసుకువడానికి మీ ఖాతా నెంబర్ కి ఆధార్ మరియు మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి.
మీరు మీ యొక్క E-passbook ని ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి అన్నది ఇక్కడ తెలుసుకుందాము.
Click here to download E-passbook.
1. మీరు పైన ఉన్న లింక్ చేయగానే ఇక్కడ చూపించిన విధంగా ఒక పేజీ ఓపెన్ అవుతుంది.
2. ఇక్కడ మీరు మీ యొక్క జిల్లాను, మండలము, గ్రామము మరియు ఆధార్ నెంబర్ కానీ లేక ఖాతా నెంబర్ ని కానీ ఎంటర్ చేసి అక్కడ మీకు కనిపించే కోడ్ ఇచ్చి సబ్మిట్ చేయండి.
3. మీరు మీ యొక్క ఖాతా నెంబర్ కి లింక్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. అది అక్కడ ఎంటర్ చేసి డౌన్ లోడ్ చేసుకోండి.