AP Govt servicesRevenue services
How to download FMB in AP Meebhoomi

Table of Contents
How to download FMB in AP Meebhoomi
ఒక సర్వే నెంబర్ యొక్క స్కెచ్ చాల ముఖ్యమైంది. రెవెన్యూ శాఖా సర్వేయర్లు భూమి యొక్క హద్దులను భూమితి అనే సాఫ్ట్వేర్ సహాయంతో మనకు అందుబాటులో ఉండటానికి ఆన్లైన్ నందు ఉంచారు.
1. మీ భూమి యొక్క ఫీల్డ్ మెసఁర్మెంట్ స్కెచ్ ను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
2. కనిపించే స్క్రీన్ నందు మీ జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని, సర్వేనెంబర్ ను మరియు అక్కడకనిపించే కోడ్ ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఆ సర్వే నెంబర్ యొక్క ఫంమ్బ ను మనం పిడిఎఫ్ ఫార్మాట్ లో డౌన్లోడ్ చేయవచ్చు.