HOUSING BENEFICIARY STATUS 2020
పేదలందరికీ ఇళ్ళ పట్టాలు, పేదలందరికీ ఇళ్లు మంజూరు మరి మీ status చెక్ చేసుకోండి ఇలా.,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తరువాత ప్రవేశపెట్టిన పథకాలలో పేదలందరికీ ఇళ్ళ పట్టాలు మరియు ఇంటి స్థలం ఉండి ఇళ్లు లేని వారికి ఇళ్లు మంజూరు చేయాలని అనుకున్నారు, అయితే ఇది వరకే ప్రభుత్వం అర్హులు అయిన వారికి ఇళ్ళ పట్టాలు జాబితా ను విడుదల చేసింది, అయితే మీరు ఇళ్లు పొందడానికి అర్హుల? కాదా? అనేది తెలుసుకోవాలి అంటే, ఇక్కడ మేము కింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ లేక రేషన్ కార్డ్ నెంబర్ ను కానీ నమోదు చేసి తెలుసుకోవచ్చు, అది ఎలా అన్నది మీకు picturisation తో చూపించడం జరిగింది.
Step 1: Click on this link Beneficiary Search, after clicking on the link you will be directed to beneficiary status page as below.
Step 2: In the above page you have to enter your UID/AADHAR or RATION CARD number, then you will be redirected to status page as below.
Note: If you get as “No Data Found” as below page that means sofar you were not sanctioned any house on your name. That means that you are eligible to get house from GoAP., Housing scheme.
. In case you get any previous house sanctioned details as below means “you are not eligible”.