Navarathnalu

Navarathnalu Beneficiary Data

All schemes eligible and ineligible list.

Table of Contents

Navarathnalu Beneficiary Data

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల యొక్క అర్హుల జాబితా మరియు అనర్హుల జాబితా ఎలా తెలుసుకోవాలి మరియు ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి అన్నది Navarathnalu Beneficiary Data ఆప్షన్ ద్వారా ఈ ఆర్టికల్ నందు తెలుసుకుందాము.

Steps to know Navarathnalu Beneficiary Data

  • మొదట మీరు ఈ కింద ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి https://egsws.ap.gov.in/reports1.aspx
  • ఆ విధంగా మీరు పై కనిపించే లింక్ పై క్లిక్ చేయగానే మీకు గ్రామ/వార్డు సచివాలయం Navasakam beneficiary data హోం పేజి ఓపెన్ అవుతుంది.
Navarathnalu Beneficiary Data
Navarathnalu Beneficiary Data.
  • పై విధంగా గ్రామ/వార్డు సచివాలయం Navarathnalu Beneficiary Data హోం పేజి ఓపెన్ అయ్యాక, మీరు మొదట మీ యొక్క జిల్లాను, మండలాన్ని, గ్రామ సచివాలయాన్ని, మీ యొక్క క్లస్టర్ నీ సెలెక్ట్ చేసుకొని, కింద మీకు కనిపించే సంక్షేమ పథకాల పేర్లు దగ్గర + గుర్తు పై click చేస్తే అక్కడ మీకు 2019 – 2022 వరకు మూడు సంవత్సరాల eligible list మరియు in-eligible list manam check చేసుకోవచ్చు. అందులో ఏ సంవత్సరానికి మీకు beneficiary data కావాలో ఆ సంవత్సరం పై క్లిక్ చేసి అందులో మీకు కావాల్సిన జాబితా సెలెక్ట్ చేసుకాగానే వెంటనే మీకు కింది విధంగా ఒక pop-up window కనిపిస్తుంది.
Navarathnalu Beneficiary Data
Navarathnalu Beneficiary Data
  • పైన ఓపెన్ అయిన pop-up window లో కనిపించే Captha ను అదే మాదిరిగా ఎంటర్ చేసి Verify Captha పై క్లిక్ చేయండి. మీకు వెంటనే కావలసిన జాబితా డౌన్లోడ్ అవుతుంది.

Source
https://hkteluguweblinks.com

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!