Search Meebhoomi Adangal

Table of Contents
Search Meebhoomi Adangal
అడంగల్‌ను పహానీ అని కూడా అంటారు. ఇది యజమానుల వివరాలు, విస్తీర్ణ అంచనా, నీటి రేటు, నేల రకం, భూమిని స్వాధీనం చేసుకున్న స్వభావం, బాధ్యతలు, అద్దె, పంటలు వంటి భూములకు సంబంధించిన వివరాలను కలిగి ఉన్న ఒక ముఖ్యమైన ఆదాయ రికార్డు.
మీ భూమి యొక్క అడంగల్ వివరాళ్లను తెలుసుకోవడానికి ఇక్కడ ఆన్న లింక్ పైన క్లిక్ చేయండి
Click here to know the Adangal of the survey number
1. మీరు పైన ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే ఈ క్రింది విధంగా మీకు స్క్రీన్ కనిపిస్తుంది.
2. మీరు ఇక్కడ ఖాతా నెంబర్ / ఆధార్ నెంబర్ / పట్టాదారుని పేరు తో మీ జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని ఎంచుకొని కింద కనిపించే CAPTHA ని ఎంటర్ చేసి సబ్మిట్ చేయచేయగానే మీకు ఆ భూమి యొక్క అడంగల్ వివరాలు తెలుస్తాయి
మీ గ్రామం యొక్క అన్ని సర్వే నంబర్ల అడంగల్ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్న లింక్ ను సెలెక్ట్ చేసుకోండి.
Click here to know the Adangal of the entire Village survey numbers
1. మీరు ఆ లింక్ సెలెక్ట్ చేయగానే ఈ నంది విధంగా మీకు స్క్రీన్ కనిపిస్తుంది.
2. పైన కనిపించిన స్క్రీన్ లో మీ యొక్క జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని మరియు CAPTHA ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మీ గ్రామంలోని అన్ని సర్వే నంబర్ల అడంగల్ వివరాలు మీరు తెలుసుకోవచ్చు.