AP News

AP BUDGET 2020-21

 

ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2020-21 – AP BUDGET 2020-21

 

AP BUDGET 2020-21

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ గారు 2020-21 సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఏపీ బడ్జెట్‌ (2020-21) ముఖ్యాంశాలు:

2,24,789.18 కోట్ల అంచనా వ్యయంతో సంక్షేమ బడ్జెట్‌ను ప్రభుత్వం రూపొందించింది.

రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు.
మూల ధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు.
వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు.
ఆరోగ్య రంగానికి రూ.11,419.44 కోట్లు.
పశుగణాభివృద్ధి, మత్స్య రంగానికి రూ.1279.78 కోట్లు.
గృహ నిర్మాణ రంగానికి రూ.3,691.79 కోట్లు.
హోం శాఖకు రూ.5,988.72 కోట్లు.
జల వనరుల శాఖకు రూ.11,805.74 కోట్లు.
పెట్టుబడులు, మౌలిక వసతుల రంగానికి రూ.696.62 కోట్లు.
ఐటీ రంగానికి రూ.197.37 కోట్లు.
కార్మిక సంక్షేమానికి రూ.601.37 కోట్లు.
పంచాయతీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.16710.34 కోట్లు.
న్యాయ శాఖకు రూ.913.76 కోట్లు.
మున్సిపల్‌ పట్టణాభివృద్ధి శాఖలకు రూ.8150.24 కోట్లు.
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.856.64 కోట్లు.
పౌరసరఫరాల శాఖకు రూ.3,520.85 కోట్లు.
ఆర్థిక రంగానికి రూ.50,703 కోట్లు.
విద్యుత్‌ రంగానికి రూ.6,984.72 కోట్లు.
ప్రాథమిక ఉన్నత విద్యకు రూ.22,604.01 కోట్లు.
సోషల్‌ వెల్ఫేర్‌ కోసం రూ.12,465.85 కోట్లు.
ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ కోసం రూ.6,588.58 కోట్లు.
మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం రూ.3456.02 కోట్లు.
మైనార్టీ సంక్షేమానికి రూ.2,055.63 కోట్లు.
ప్రణాళిక రంగానికి రూ.515.87 కోట్లు.
పర్యావరణం, అటవీశాఖకు రూ.457.32 కోట్లు.
సాధారణ పరిపాలనకు రూ.878.01 కోట్లు.
ఎస్సీల సంక్షేమానికి రూ.15,735 కోట్లు.
గిరిజనుల సంక్షేమానికి రూ.5,177.54 కోట్లు.
కాపుల సంక్షేమానికి రూ.2,846.47 కోట్లు.
ఎస్సీ, ఎస్టీ గృహాల ఉచిత విద్యుత్‌కు రూ.425.93 కోట్లు.
104, 108 వాహన సేవలకు రూ.470.29 కోట్లు.
వైఎస్సార్‌‌ సంపూర్ణ పౌషణ పథకానికి రూ.1500 కోట్లు.
డ్వాక్రా మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.1365.08 కోట్లు.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుకకు రూ.16 వేల కోట్లు.
జగనన్న అమ్మఒడి పథకానికి రూ.6 వేల కోట్లు.
వైఎస్సార్‌ చేయూత పథకానికి రూ.3 వేల కోట్లు.
వైఎస్సార్‌ ఆసరా పథకానికి రూ.6,300 కోట్లు.
వైఎస్సార్ వాహనమిత్ర పథకానికి రూ.275.52 కోట్లు.
వైఎస్సార్ నేతన్ననేస్తం పథకానికి రూ.200 కోట్లు.
జగనన్న తోడు పథకానికి రూ.930 కోట్లు.
జగనన్న చేదోడు పథకానికి రూ.247 కోట్లు.
గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థకు రూ.46.46 కోట్లు.
రియల్‌ టైం గనర్నెన్స్‌ కోసం రూ.54.51 కోట్లు.
వ్యవసాయ ల్యాబ్‌లకు రూ.65 కోట్లు.
వైఎస్‌ఆర్‌ రైతుభరోసా-పీఎం కిసాన్‌కు రూ.3,615.60 కోట్లు.
డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు.
జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనలో ఉన్నత విద్యకు రూ.2,277 కోట్లు.
డాక్టర్‌ వైఎస్సార్‌‌ పంటల ఉచిత బీమా పథకానికి రూ.500 కోట్లు.
వడ్డీ లేని రుణాల కోసం రూ.1100 కోట్లు.,

Related Articles

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

error: Content is protected !!