AP Govt servicesAP NewsNavarathnalu
YSR CHEYUTHA SCHEME

Table of Contents
YSR CHEYUTHA SCHEME – Update 2021-22

45 సంవత్సరాలు వయస్సు దాటినా వారు కొత్తగా దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళ లకు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసుగల వారికి వైస్సార్ చేయూత పథకం ద్వారా 75000 వేల రూపాయలు ఉచితంగా ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది.
కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి గుర్తించుకోవాల్సింది:-
జూన్ 13వ తేదీ 2021 నాటికి దరఖాస్తుదారుడు 45 సంవత్సరాల వయస్సును కలిగి ఉండాలి.
కావలసినవి
- రైస్ కార్డు
- ఆధార్ కార్డు
- ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ
- ఆధార్ కార్డు మొబైల్ నెంబర్ కి లింక్ ఉండవలెను
- కుల ధ్రువీకరణ పత్రము
- బ్యాంకు అకౌంట్ మరియు మీ బాన్క్ అకౌంట్ మొబైల్ నెంబర్ కి, ఆధార్ నెంబర్ కి లింక్ అయి ఉండవలెను
ఎవరిని సంప్రదించాలి
- మీ గ్రామా వాలంటీర్ ని లేదా గ్రామా సచివాలయం నందు వెల్ఫేర్ అసిస్టెంట్ ని సమరిన్ని వివరాలకు సంప్రదించండి.
వైస్సార్ చేయూత పథకానికి సంబంధించి మీకు అవసరం అయ్యే కొన్ని ముఖ్యమైన లింక్ లు :-
- ఆధార్ మొబైల్ నెంబర్ కి లింక్ అయ్యిందో లేదో తెలుసుకోవడానికి Click చేయండి.
- మీ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికే Click చేయండి.
- మీ ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ తెలుసుకోవడానికి Click చేయండి.
- మీ అకౌంట్ యొక్క NPCI స్థితిని తెలుసుకోవడానికి Click చేయండి.