NavarathnaluAP Govt servicesEducation
Jagananna vidya deevena details in telugu

Table of Contents
Jagananna vidya deevena details in telugu
Objective of the scheme
పేద కుటుంబాలు తమ పిల్లలను ఉన్నత చదువులు కోసం పంపించడానికి తగినంత ఆదాయం లేక అవస్థలు పడుతున్నవారికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర ఫీజు రీయంబర్సుమెంట్ పథకాన్ని అందించడానికి ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకాన్ని గత ముఖ్యమంత్రి శ్రీ డాక్టర్ వై రాజశేఖర్ రెడ్డి గారు ప్రారంభించారు.
Benefits of this scheme
ఉన్నత చదువులు చదవాలని ఉన్న పేద విద్యార్థులు కి, చదువుకొని గొప్ప స్థాయికి చేరుకోవాలి అన్న పేద విద్యార్థులకు, వారి చదువుకు ఫీజు కట్టే యోగ్యత లేని పేద కుటుంబ విద్యార్థులకు మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందజేస్తుంది. ఈ ఆర్ధిక సాయం నేరుగా వారి తల్లి ఖాతాలోకి జమ అవుతుంది.
Eligibility
- అన్ని కులాలకు సంబందించిన విద్యార్థులు ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో అంటే ఆర్థికంగా వెనకబడిన వారి కుటుంబాల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుంది.
- విద్యార్థి కుటుంబం యొక్క వార్షిక ఆదాయం 2.5 లక్షలకు అంటే తక్కువగా ఉండాలి
- 10 ఎకరాలు తరి భూమి, 25 ఎకరాలు మెట్ట భూమి ఉన్న వారు అర్హులు.
- పారిశుద్ధ్య కార్మికులు, ఆటో, టాక్సీ,ట్రాక్టర్ వంటి వాటి తో ఆదాయం వచ్చే వారు కూడా అర్హులు.
- ప్రారంభంలో, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ B టెక్, B ఫార్మసీ, M టెక్, M ఫార్మసీ, MBA, MCA, BEd మరియు అటువంటి కోర్సులను అభ్యసించే విద్యార్థులకు విస్తరించబడుతుంది.
How to apply
- విద్యార్థి చదువుతున్న కళాశాల ప్రినిసిపాల్ వారి లాగ్ ఇన్ లో, ఆలాగే గ్రామా వార్డ్ సచివాలయంలో వెల్ఫేర్ సహాయకుల లాగిన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- You have to visit and login to this website:- https://navasakam.ap.gov.in/
Ineligibility
- ఇన్కమ్ టాక్స్ కట్టే వారు ఈ పథకానికి అర్హులు కాదు.
- గవర్నమెంట్ ఉద్యోగులు అర్హులు కాదు.