AP Govt servicesEducationNavarathnalu
Scholarship application status

Scholarship application status
. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయు post – scholarship యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఇక్కడ ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి.
Click here to know the status of scholarship
. పై లింక్ పైన క్లిక్ చేయగానే మీకు క్రింది విధంగా ఒక స్క్రీన్ కనిపిస్తుంది.
. పైన కనిపించిన స్క్రీన్ లో application id కాలమ్ ఉన్న టెక్స్ట్ బాక్స్ లో మీ యొక్క దరఖాస్తు చేసుకున్న id ని అక్కడ ఎంటర్ చేస్తే అందుకు సంబంధించిన వివరాలు వస్తాయి.
గమనిక:- స్కాలర్షిప్ కి దరఖాస్తు చేయడలుచుకున్నవారు మీ కళాశాల యందు మరియు గ్రామ/వార్డు సచివాలయం లో welfare assistant గారితో తగిన ఆధారాలతో నమోదు చేయించుకోవాలి.