How to download ROR 1b in AP
How to download ROR 1b in AP
What is ROR 1b and How to download ROR 1b in AP:- ROR ను రికార్డ్స్ ఆఫ్ రైట్స్ అని పిలుస్తారు. ROR 1 B సర్టిఫికేట్ పొందడానికి ఈ సేవ ఉపయోగించబడుతుంది, ఇక్కడ నిర్దిష్ట గ్రామానికి సంబంధించిన వ్యక్తి యొక్క అన్ని భూమి వివరాలు ఒకే సర్టిఫికెట్‌లో లభిస్తాయి.
మీ ROR-1B ని తెలుసుకొవడానికి ఇక్కడ ఇవ్వబడైన లింక్ ను సెలెక్ట్ చేసుకోండి.
1. మీరు పై లింక్ ను సెలెక్ట్ చేయగానే మీకు ఈ క్రింది విధంగా స్క్రీన్ కనిపిస్తుంది
2. మీరు మీ యొక్క ఖాతా నెంబర్ ను కానీ/ ఆధార్ నెంబర్ ను కానీ/ పట్టాదారుని పేరును ఎంటర్ చేసి మీ యొక్క జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని ఎంటర్ చేసి CAPTHA ను ఇచ్చి సబ్మిట్ చేయగానే ఆ వివరాలు అన్ని చూపించబడుతాయి.
మీ గ్రామంలోని అన్ని ROR-1B లు తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న లింక్ ను సెలెక్ట్ చేసుకోండి.
Click here to know the total village ROR-1B list
1. మీరు పైన ఉన్న లింక్ ను సెలెక్ట్ చేయగానే ఈ క్రింది విధంగా స్క్రీన్ చూపిస్తుంది.
2. మీ జిల్లాను, మండలాన్ని, గ్రామాన్ని మరియు కనిపించే కోడ్ ని ఎంటర్ చేసి చేయగానే ఆ గ్రామం యొక్క అన్ని ROR-1B వివరాలు చూపించబడును.